డిసెం��ర్ 9 తేదీన కేసీఆర్ గారు దీక్ష తో కేంద్రంని. మెడలు వంచి. తెలంగాణ ప్రకటింప చేసిన గణత. కేసీఆర్ గారికీ దక్కుతుంది. ఈ సందర్భంగా డివిజన్ లోని తెలంగాణ అమర వీరుల. స్థూపం దగ్గర. కేసీఆర్ గారి విజయ దివస్ స్మరించు కుంటు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.కొమ్మల అబ్బులు
@VarshaAcha@Ponnam_INC మీరు రైతుల కష్టాలు మీద ఒక వీడియో చెయ్యండి. పత్తి రైతులు దిగుబడి లేదు రైతులు. ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. కొంచెం మీరు కూడా చూడండి varsha గారు