గాజువాకలో మేము గెలిపించుకోలేకపోయం అంటే బాధగా ఉంది,ఒక్క రూపాయి పంచలేదు,కాపులకు అన్ని కులాల వారు శత్రువులే, మంచిగా ఎలేక్షనీరింగ్ చేయలేదు అయిన అన్ని ఓట్లు(58539) వచ్చాయి, జనసైనికులే బలంగా తిరిగారు, ఒక్క నాయకుడు లేడు, రెండు ప్రధాన పార్టీలు కళ్యాణ్ గారిని ఓడించడానికి ఏకం అయ్యాయి, కారణాలు కోకొల్లోలు మాకు అదృష్టం లేదు అంతే, అంత నిద్రలేని రాత్రుళ్ళు గడిపినందుకు, మండుటెండలో కష్టపడినందుకు గెలిచి ఉంటే బాగుండేదని మాకు అనిపిస్తాది, మా దురదృష్టం వాళ్ళ( పీటికాపురం) అదృష్టం..
ఆ వీడియో తీసింది నేనే తర్వాత పిఠాపురం వాళ్ళు వాడుకున్నారు 2024 ఎన్నికలలో🤗😀
@Siddhu_Naidu__ “Edit the pic with two long, thick traditional jadals (braids), one on each side of the head, starting near the ears and falling naturally down both sides. Make the braids neat, realistic, and detailed, matching the reference image’s hairstyle
Jadal's birth and battle might be fictional...but his braids & look were inspired from my childhood... Alot of the scenes in the film are influenced by my childhood as i grew up...
Amma❤️ used to grow and tie Jadal until i turned 5 or 6 years... and as i grew older i always imagined how a hero would look on 70MM with braids in a commercial cinema... and cut to present, presenting my Hero Nani Anna ❤️ with Jadal.
This picture is not just my childhood.
This picture is my Paradise ❤️
Welcoming you all to #TheParadise in a few hours.
Anrich nortje in 2021
" I bowled in 2010 to Ms dhoni and I thought he didn't know how to bat"
Then he faced retired Ms dhoni in last over and this happened 🐐
Dear sir they are violating the official G O given by Government of AP permitting only 5 shows on 25th
Kindly take action and remove the shows before 7am
Correct time. Correct video. 💯🙌🏻
Must watch everyone...
తెలంగాణ కోసం నేనే కొట్లాడా...
నేనే తెలంగాణ తెచ్చా... అని చెప్పుకునేవారికి...
తెలంగాణ సోయి లేనినాడే...
తెలంగాణ కోసం కొట్లాడినవాళ్లు, రాసినవాళ్లు, ఆడినవాళ్లు, పాడినవాళ్లు...
ఇలా ఎందరో ఉన్నారు. వారి త్యాగాలు, అమరవీరుల బలిదానాల వల్లే తెలంగాణ సాకారమైంది.
ఆ పోరాటం జరుగుతున్న సమయంలో, ఆ ఉద్యమాన్ని అడ్డుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వంలో కే. చంద్రశేఖర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు.
అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా కే. చంద్రశేఖర్ రావు గారు మంత్రిగా పనిచేశారు.
#JaiTelangana
Ini rojulu ap batch tg movie slang/meedha trolls vesaru
Adhe movie Repu
Big heros day 1 kodithe
Telangana sentiment movie tho kotru antruu
What a Moment Telangana 👑💥