వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో కరెంట్ సరిగ్గా లేక ఎండిన పొలాలను పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు గారు, వి శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
#CongressFailedTelangana
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో కరెంట్ సరిగ్గా లేక ఎండిన పొలాలను పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు గారు, వి శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, లక్ష���మారెడ్డి గారు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
#CongressFailedTelangana
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో కరెంట్ సరిగ్గా లేక ఎండిన పొలాలను పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు గారు, వి శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు తదితరులు పరిశీలించారు. ఎండిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేయడం జరిగింది.
#CongressFailedTelangana
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్వామి వివేక��నంద డిగ్రీ కళాశాల, జలజం జూనియర్ కళాశాల, విజన్ జూనియర్ కళాశాల, మహర్షి పాఠశాలలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో మాట్లాడి ఓటు హక్కు నమోదు విధానంపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులు ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
#GraduateMLCElections
హబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జలజం జూనియర్ కళాశాల, విజన్ జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో మాట్లాడి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
#GraduateMLCElections
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్��ికల ఓటరు నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, అర్హులైన పట్టభద్రులు ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా నమోదు చేసుకోవాలని సూచించారు.
#GraduateMLCElections
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో ��ాట్లాడి ఓటు హక్కు నమోదు విధానంపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
#GraduateMLCElections
తెలంగాణ ఉద్యమం:-
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతం అడుగడుగునా నిర్బంధాలు, అణచివేత, మోసం, దగా, ���నేక రకాల వివక్షకు గురైంది.
రాష్ట్రం వస్తే తప్ప బ్రతుకుతెరువు లేదు, ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి లేదు. పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ వెనక్కి పోయింది. పార్లమెంట్లో బిల్లు పెట్టే సందర్భంలో తెలంగాణ పట్ల, ఉద్యమకారుల పట్ల అణచివేత కొనసాగుతుంది.
అమరవీరుల సాక్షిగా నిరసన తెలపాలన్నా అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదేమన్నా ప్రజాస్వామ్యమా? నిరంకుశ పాలనా?
సమైక్యవాదులు స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహించుకోవచ్చు, కాన��� తెలంగాణ వారికి నిరసన తెలుపుకునే పరిస్థితి లేదా? చట్టాలు, సంకెళ్లు అన్నీ తెలంగాణ ప్రజలపైనే ప్రయోగించేదా?
సమైక్యవాదుల సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛగా బ్రతకడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు.
కమిటీల పేరుతో, అఖిలపక్షం పేరుతో కాలయాపన చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి.
ఎలాంటి షరతులు లేకుండా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి.
– వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ��ంత్రి.
#TelanganaMovement
సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ డి ప్రదీప్ కుమార్ గారి పదవీ విరమణ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు హాజరై, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ గారు ప్రభుత్వ సేవలో అందించిన సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ఉద్యమం (నవంబర్ 1):
55 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమైక్యవాద పాలన అనే బంధిఖానాలో తెలంగాణ ప్రజలు ఇంకా ఎన్నేళ్లు ��ండాలి?
కేంద్ర హోంమంత్రి చిదంబరం కాలయాపన చేయకుండా వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించాలి.
గన్ పార్క్ వద్ద నల్ల జెండాను ఎగరవేయకుండా అడ్డుకున్న పోలీసులు.
ప్రజాస్వామ్యంలో వివిధ రూపాల్లో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
– వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి.
#TelanganaMovement
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం మాచన్ పల్లి గ్రామంలో కరెంట్ లేక ఎండిన పంటపొలాలను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రె���్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 25 వే�� నష్టపరిహారం ఇవ్వాలని, మిగిలిన పంటను రైతులు కాపాడుకోవడానికి 12 గంటల నిరంతరాయంగా కరెంట్ ను ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.
#CongressFailedTelangana
కరెంట్ సరిగ్గా లేకపోవడంతో ��న్న 4 ఎకరాల పొలం మొత్తం ఎండిపోయింది. రూ.1.50 లక్షల అప్పు అయింది. ఇప్పుడు ఎలా బ్రతకాలి సార్?” అంటూ కన్నీటి పర్యంతమైన మహిళా రైతు ఆవేదన.
#CongressFailedTelangana #SaveFarmers #StandWithFarmers
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం మాచన్ పల్లి గ్రామంలో కరెంట్ లేక ఎండిన పంటపొలాలను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగిలిన పంటను రైతులు కాపాడుకోవడానికి 12 గంటల నిరంతరాయంగా కరెంట్ ను ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ....
🟢 కరెంటు లేక పంటలు ఎండిపోయాయి.. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.
🟢 రైతుల ఇళ్లలో తినడానికి గింజలు కూడా లేవు.
🟢 అప్పులు తెచ్చి పంటలు వేశారు, వేసిన పంటలు ఎండిపోయాయి, అప్పులు తీర్చేందుకు వలసలు వెళ్లే పరిస్థితులు వచ్చాయి.
🟢 రైతులు చనిపోతే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా రావడం లేదు.
🟢 బిఆర్ఎస్ హాయంలో కరెంటు సమస్య రాకుండా ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు లైన్లు, స్తంభాల కోసం రూ.381 కోట్లతో పనులు చేసి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సరైన విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది.
🟢 రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసేందుకు బొగ్గు ఉన్నా, కరెంటు ఉత్పత్తి చేయడం లేదు.
🟢 800 కిలోమీటర్ల దూరం ఉన్న కుప్పంకు చంద్రబాబు తీసుకెళ్తుంటే, 8 కిలోమీటర్ల దూరం ఉన్న మహబూబ్‌నగర్ రిజర్వాయర్లలో మాత్రం నీళ్ళు నింపలేదు.
🟢 ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి.
🟢 పంట వే���వద్దని చెప్పిన ప్రభుత్వం రైతులకు రైతుబంధుతో పాటు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
🟢 ఎన్నికల సమయంలో రైతు కూలీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఒక్కొక్కరికి రూ.36 వేలు బాకీ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.
🟢 మిగిలిన పంటలను కాపాడుకోవడానికి రైతులకు నిరంతరాయంగా 12 గంటల విద్యుత్ ను ఇవ్వాలి.
🟢 పశుగ్రాసాన్ని సబ్సిడీపై ఇవ్వాలి.. నీటి సదుపాయాలు కల్పించాలి.
🟢 కాంగ్రెస్ ప్రభుత్వం భూముల��� అమ్మడం తప్ప చేసింది, ఏమీ తెలియదు.
🟢 కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేయాలని అడగండి.
🟢 తెచ్చుకున్న తెలంగాణను చంద్రబాబు వద్ద పెట్టారు. మార్పుతో పాత పరిస్థితులు తెచ్చారు. నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన అధికారిని నియమించుకుని, నీటిని తరలించుకొని పోయారు.
@KTRBRS @BRSHarish
#CongressFailedTelangana #SaveFarmers
తెలంగాణ ఉద్యమం (31.10.2013):-
371(D) ఆర్టికల్‌ను తొలగిస్తే మరో పోరాటం తప్పదు: వి శ్రీనివాస్ గౌడ్.
🔹 విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు 371(D) ద్వారా రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
🔹 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారానే నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల బతుకులు బాగుపడతాయి.
🔹 371(D) తొలగిస్తే తెలంగాణ నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
🔹 371(D) పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే మరో పోరాటానికి సిద్ధం కావాలి.
#TelanganaMovement
మహబూబ్‌నగర్ కార్పొరేటర్ ఖలీం గారి వలీమా మహోత్సవానికి మాజ��� మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.
♦️ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.
♦️ పెంట్లవెల్లిలో వందల ఎకరాల్లో, నవాబుపేటలో అన్ని పంటలు ఎండిపోయినా కరువు మండలాలుగా ఎందుకు ప్రకటించలేదు?
♦️ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కరువు మండలాలను ప్రకటించాలి.
♦️ ఉమ్మడ��� మహబూబ్‌నగర్ జిల్లాలో 15 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం అన్యాయం.
♦️ గ్రామాల్లో పశువులకు తాగునీరు, పశుగ్రాసం లేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారు.
♦️ పంటలు వేయవద్దని చెప్పడమే కాకుండా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలి.
♦️ అచ్చంపేట మారుమూల ప్రాంతాల్లో తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
♦️ 2015-16 కరువు సమయంలో కేసీఆర్ ప్రభుత్వం చెరువుల నిర్మాణం, మిషన్ భగీరథ, సాగునీటి కాలువల ద్వారా శాశ్వత పరిష్కారాలు చూపించింది.
♦️ ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచడం జరిగింది.
♦️ కలెక్టర్ వద్ద ప్రజల అవసరాల కోసం రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు ఉంచడం జరిగింది.
♦️ గ్రామీణ ప్రాంతాల నీటి అవసరాల కోసం రూ.100 కోట్లకు పైగా అదనపు నిధులు విడుదల చేయడం జరిగింది.
♦️ పశుగ్రాసాన్ని 50 శాతం సబ్సిడీతో సరఫరా చేయడం జరిగింది.
♦️ ��ైతులకు సబ్సిడీ విత్తనాలు, రుణమాఫీ, రైతుబంధు అందించడం జరిగింది.
- వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి.
#CongressFailedTelangana #SaveFarmers
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి వి శ్రీనివాస�� గౌడ్ గారి ప్రెస్ మీట్:-
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.
పెంట్లవెల్లిలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అయినా ఆ ప్రాంతాన్ని కరువు మండలంగా ఎందుకు ప్రకటించలేదు? రైతులు రోడ్డుపైకి వచ్చి నీళ్లు ఎక్కువయ్యాయని ధర్నాలు చేశారా?
నవాబుపేటలో అన్ని పంటలు ఎండిపోయాయి. అక్కడ కాలువలు ఉన్నాయా? నదులు ఉన్నాయా? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 15 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించలేదు.
అధికారులు అన్ని ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి కరువు మండలాలను ప్రకటించారా?
కేసీఆర్ గారి హయాంలో అధికారులు గ్రామాల్లో పర్యటించి, రైతులతో చర్��ించి కరువు మండలాలను ప్రకటించారు.
గ్రామాల్లో పశువులకు తాగడానికి నీరు లేదు. ఉన్న పశుసంపదను కూడా రైతులు అమ్ముకుంటున్నారు.
కరువు మండలాలను ప్రకటించకుండా, పంటలు వేయవద్దని ఒక జారీ మాత్రమే చేశారు. తప్ప రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం చూపలేదు.
అచ్చంపేటలోని మారుమూల ప్రాంతాలు, పెంటల్లో తాగడానికి నీరు కూడా లేదు.
2015-16లో కూడా ఎల్‌నినో కారణంగా కరువు ఏర్పడింది. అప్పుడు చెరువులు తవ్వించి, మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటి శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కాలువల ద్వారా నీటిని అందించడం జరిగింది.
ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజుల పని దినాలను 150 రోజులకు పెంచడం జరిగింది.
కలెక్టర్ వద్ద రూ.50 కోట్ల నిధులను ప్రజల అవసరాల కోసం ఉంచడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోలేదు.
గ్రామీణ ప్రాంతాల నీటి అవసరాల కోసం రూ.100 కోట్లకు ప���గా అదనపు నిధులను విడుదల చేయడం జరిగింది.
పశుగ్రాసానికి 50 శాతం సబ్సిడీతో పశువులకు పశుగ్రాసాన్ని సరఫరా చేయడం జరిగింది.
రైతులకు సబ్సిడీతో కూడిన విత్తనాలను అందజేయడం జరిగింది.
రైతులకు రుణమాఫీ చేసి, రైతుబంధు అందించడం జరిగింది.
దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగాయి. అత్యధికంగా చెట్లను పెంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
14 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించడం జరిగింది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది.
ఆర్బీఐ లెక్కల ప్రకారం దాదాపు కోటి ��కరాల సాగు విస్తీర్ణం పెరిగి, దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
ఎల్‌నినో గురించి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు.
రైతులు పంటలు వేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, పంటలు వేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పడం మూర్ఖత్వం.
శ్రీశైలం జలాశయంలో 180 టీఎంసీల నీళ్లు ఉండగా, ప్రస్తుతం 55 టీఎంసీలకు చేరాయి. 130 టీఎంసీల నీళ్లు ఎక���కడికి పోయాయి? తెలంగాణ కనీసం 30 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోలేదు. 130 టీఎంసీల నీటిని అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోయారు.
వేలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌ను నింపారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయారు.
కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వాయర్లను నీటితో నింపడం లేదు. కానీ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు వ్యవసాయ అవసరాల కోసం నీ���ిని తరలించారు.
కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు నీళ్లు తరలిపోతున్నాయి. కానీ ఇక్కడి ప్రజలకు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది.
కేఎల్ఐ పంపులను ఆన్ చేసి నార్లాపూర్, ఏదుల వంటి ప్రాజెక్టులను నీటితో నింపాలని చెప్పినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారు.
ఇరిగేషన్ శాఖలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారి వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణ ప్రాజెక్టులను నీటితో నింపడం లేదు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చి, ఒక్క సంతకం మాత్రమే పెండింగ్‌లో ఉంది. మన ఎంపీలు అధికారంలో ఉండి ఉంటే ఆ సంతకం పెండింగ్‌లో ఉండేదా?
60 టీఎంసీల నీటిని నింపే అవకాశం ఉన్నప్పటికీ, కాలువలు, రిజర్వాయర��లు పూర్తికాలేదని నీటిని నింపడం లేదని చెబుతున్నారు. కానీ ఆర్టీఐ ద్వారా అందిన సమాచారం ప్రకారం 99 శాతం రిజర్వాయర్ల పనులు పూర్తయ్యాయి.
గతంలో వరదలు వచ్చినప్పుడు మోటార్లు ఆన్ చేసి అన్ని చెరువులు, రిజర్వాయర్లను నీటితో నింపుకునేవాళ్లం.
ఇప్పుడు రాత్రిపూట మోటార్లు ఆఫ్ చేసి, ఉదయం ఆన్ చేస్తున్నారు. కరెంటు ఎక్కువగా వస్తుందనే కారణంతో నీటిని ఎత్తిపోసుకోవడం లేదు.
87 కిలోమీటర్ల టన్నెల్, 45 కి��ోమీటర్ల ఓపెన్ కెనాల్, దాదాపు 30 మోటార్లు, 100 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి, సబ్స్టేషన్లను నిర్మించడం జరిగింది.
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమో��ు చేసుకోవాలి.