ఇంత ఒరిజినల్ ఫైటా..!
ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా లెక్కచేయకుండా డూప్‌లు, సేఫ్టీ రోప్స్ లేకుండా ఫైట్స్ చేసిన హీరో అంటే మెగాస్టార్ చిరంజీవే.
అందుకే ఆయనను రియల్ యాక్షన్ లెజెండ్ అంటారు.
#Donga సినిమాలో చేసిన స్టంట్స్ గురించి నటుడు రాజీవ్ కనకాల చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి చిరంజీవి డెడికేషన్‌ను గుర్తు చేస్తున్నాయి.
#MegastarChiranjeevi #Chiranjeevi #Donga #RajeevKanakala #Tollywood #TeluguCinema #RealStunts #MegaFans #KChiruTweets #MegastarLegacy @KChiruTweets
Ni Chows Prs Tho @tarak9999
Still Devara ni 10 Day's lo Lepi Dengadu That To Mixed Talk Tho 😄
All Hail Biggest Mass Hero Of This Generation @AlwaysRamCharan 🦁.
#Peddi
‘చికిరి’లో రామ్ చరణ్ 32 స్టెప్స్....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీలోని పాటలు ట్రెండ్ సృష్టించాయి. ముఖ్యంగా ‘చికిరి’ సాంగ్ ఓ సెన్సేషన్. విడుదలకు ముందే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ‘చికిరి.. చికిరి’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్‌చరణ్ డ్యాన్స్, జాన్వీ అందాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ పాటలో రామ్ చరణ్ 32 స్టెప్స్ వేసినట్లు ఫ్యాన్స్ లెక్కగట్టి మరీ ఈ పాటను మరింతగా వైరల్ చేస్తున్నారు.
#ChikiriChikiri #PEDDI #BlockbusterPeddi #RamCharan #JanhviKapoor
ఇండియన్ సినీ హిస్టరీలోనే ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని రీతిలో.. ఒకే ఏడాదిలో ఇద్దరూ ₹300 కోట్ల మార్కును దాటి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
ఒకే ఏడాదిలో తండ్రీకొడుకులు ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ప్రభంజనం
మన శంకర వర ప్రసాద్ గారు"తో ₹300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్
"పెద్ది"తో కేవలం 11 రోజుల్లోనే ₹393 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో రామ్ చరణ్ సంచలనం
ఆనందంలో మునిగిపోయిన మెగా ఫ్యాన్స్...
#Peddi #MSVPG #RamCharan #Chiranjeevi #Tollywood
https://t.co/fB9mOi4Qt3