ఇంస్టాగ్రామ్ లో అంతా ఐపీఎస్ వసుంధర మేడం #Cute ఉందని ఫేమస్ చేస్తున్నారు చూసా 👌❤️❤️
మేడారం జాతరలో మేడం వేసిన స్టెప్పులు, ఆ స్మైల్ కి నేను కూడా ఫిదా అయ్యిపోయా 🥰🥰😍😍
ఐపీఎస్ వసుంధర గారు ప్రస్తుతం తెలంగాణ ,ఖమ్మం, కల���లూరు ACP గా పనిచేస్తున్నారు..
#SammakkaSarakka #MedaramJatara2026