యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ.
ఏటీఎంకు వెళ్లినప్పుడు నగదు లేకపోతే ఖాతాదారుడికి బ్యాంకులు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్.
మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో ఇప్పటికే వేల రూపాయలు ఫైన్లు వసూలు చేస్తున్నా��ని ఖాతాదారుల ఆవేదన.
ఏటీఎంల్లో తరచూ నగదు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు.
ముందు డిజిటల్ చెల్లింపులకు అలవాటు చేసి, ఇప్పుడు యూపీఐపై ఛార్జీలు ఎందుకని ప్రశ్నిస్తున్న నెటిజన్లు.