గత వైసీపీ ప్రభుత్వంలో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అకారణంగా నీచ పదాలతో దుషించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మా పై ద్వారంపూడి అనుచరులు దాడి చేసి ఆపై మాపైనే అక్రమంగా పెట్టిన 6 కేసుల్లో ఈరోజు 2 కేసులు పై కాకినాడ జిల్లా కోర్టు సంపూర్ణ విచారణ అనంతరం మమల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించి కేసు కొట్టేశారు.
సత్యమేవ జయతే
Here's the much awaited birthday CDP of JanaSenani @PawanKalyan garu, emphasizing his bio as we prepare ourselves for the election battle!
"ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో"
#JanaSenaniBirthdayCDP
Donate for a better society: https://t.co/X6YaSGaTV8