#ప్రకాశం జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం
8800002024 నంబర్ కి మిస్డ్ కల్ ఇవ్వండి బిజెపి లో సభ్యులు అవ్వండి లేదా కింద లింక్ ద్వారా ఐన ��భ్యులు అవ్వండి
https://t.co/Dm91Moeaty #BJPSadasyata2024
ఈరోజు సూళ్లూరుపేట అసెంబ్లీలోని తడ మండలంలో మండల అధ్యక్షులు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది
పివి కృష్ణారెడ్డి
సూళ్లూరుపేట అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్