కేంద్రమంత్రి శ్రీ @bandisanjay_bjp గారి కృషి, మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ అద్భుత కానుక! 🙏
రూ. 7,597 కోట్ల భారీ నిధులతో NH-63 మరియు NH-563 ల 4 లేన్ల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ ప్రాజెక్టుతో పూర్తిగా మారనున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు!
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియాన్ 2026 బిజెపి మండల స్థాయి ప్రశిక్షణ తరగతుల్లో భాగంగా
కరీంనగర్ జిల్లా శంకర పట్నం లో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ -2026 లో
పాల్గొన్నాను
BJP Telangana Bandi Sanjay Kumar
"Proud to support Sri Raju Rajannala today as he filed his nomination for Choppadandi Municipality (8th Ward). Great energy on the ground! 🇮🇳 #Choppadandi#BJP#Leadership"
#muncipalelections
#VBGRAMG4ViksitBharat#siricilla లో జరిగిన జిల్లా స్థాయి వర్క్ షాప్ లో పాల్గొన్నాను.
గ్రామీణ భారత్ పురోగతికి సరికొత్త బాట! 🇮🇳 ముఖ్యాంశాలు:
✅ 100 నుండి 125 రోజులకు పెరిగిన పని దినాలు.
✅ వారానికోసారి వేతనాల చెల్లింపు 💸.
✅ AI మరియు బయోమెట్రిక్ ద్వారా పారదర్శకత.
Congress is opposing the VBGRAMG 2025 Act just because it features the name ‘Ram’.
Key Highlights:
✅ Work increased to 125 days/year.
✅ Budget hiked to ₹1.50 Lakh Cr.
✅ Wages in 15 days via DBT.
✅ ₹346 Cr additional funds for Telangana.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాపికొండ నేషనల్ పార్క్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఆయన భార్య హేమ @ రాజే సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
Minimum Recharge to talk with someone on Call in 2014
- Rupees 10
Minimum Recharge to talk with someone on Call in 2025
- Rupees 199
No one is speaking about this Open loot.
If a day comes when I must wear a skull cap for votes, I’d rather cut off my head.
I’m an unapologetic Hindu - I won’t insult other faiths by faking a namaz.
Even Muslim leaders like Azharuddin and MIM didn’t wear it. But CM Revanth Reddy and the Congress candidate did - just for votes.
Does CM have the courage to ask Azharuddin to chant Vakratunda Mahakaya?
Or take Owaisi to Bhagyalakshmi temple and make him sing a song for Ammavaru to win Hindu votes?