రేపు పువ్వా ,
నందినీ కోర్టులో కేసు వేసినప్పుడు ఆమె కొట్టింది అని విడాకులు అడిగాడు.
రేణు దేశాయ్ ఉండగానే ఇంకొక స్త్రీతో లైంగిక సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పింది. కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కిర వాళ్లకు పుట్టలేదని అన్నాడు.
ఇంత నీచంగా ఎవడన్నా ఉంటాడా. అలాంటి కుక్కకు support ఇస్తున్నారు
ఇప్పుడు రిగ్గింగ్ చేసి, నామినేషన్ Timeలో దాడులు చేసే గెలిచామని ట్రోల్స్ చేస్తున్నారు కదా.
మా గవర్నమెంట్ లేకపోయినా మేము 1500+ MPTC గెలిచాం.
అదే 2021లో మీరు ఎన్ని గెలిచారు ఆలోచించుకోండి. ఒకవేళ 2029లో మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని గెలవ కలరు.