This is #KCR for TS
Please watch this Video about #Power
Power Situation Before Telangana Formation (Before 2014)
° Frequent power cuts, especially in rural areas.
° Industries and agriculture suffered due to electricity shortages.
(Thread 1/2)
@KTRBRS
https://t.co/cMCHtJwAkz
Congratulations to my friend Shantanu Narayen on an incredible run as the CEO of Adobe for 18 years
Humility and empathy is the hallmark of strong leaders like Shantanu. Always admired his love for India and particularly for our city Hyderabad
Am sure there are many frontiers to conquer and miles to travel before you can rest on your laurels, but take a bow on a stellar journey
పదవ తరగతి పరీక్షలకు హాజరవ్వనున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ 💐
రేపటి నుండి జరగబోయే ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రతీ విద్యార్థి మంచి ప్రతిభ కనబర్చి, విజయ�� సాధిస్తారని ఆశిస్తున్నాను.
జీవితంలో మొదటి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నందున.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
KTR among India’s Top 20 LinkedIn influencers; the only regional leader featured on the list
In a significant recognition of his thought leadership, former minister and BRS Working President KT Rama Rao (@KTRBRS) has been featured among the Top 20 LinkedIn Influencers in India for 2026, according to the latest rankings released by the influencer analytics platform Favikon.
The list recognised individuals who are shaping professional conversations and driving engagement on LinkedIn across India.
KTR has secured a place in the prestigious list with a LinkedIn score of 100/100, reflecting his strong engagement and impactful dialogue around governance, innovation, startups, and social issues.
“KTR champions Telangana’s statehood movement, innovation, gender equality, and startup growth, shaping policy to attract investment and empower youth across IT, entrepreneurship, and governance,” Favikon noted.
Notably, KTR is one of only three political leaders to feature in the Top 20 list.
The other two are Prime Minister Narendra Modi and Union Finance Minister Nirmala Sitharaman, both of whom currently hold key positions in the Union government.
What makes KTR’s inclusion particularly significant is that he is the only regional leader and the only politician from the opposition to make it to the list.
While Modi and Sitharaman represent the ruling establishment at the national level, KTR’s recognition highlights how a regional leader in opposition can still command national attention and influence through meaningful engagement and policy discourse on professional platforms like LinkedIn.
Over the years, KTR has consistently used LinkedIn to share insights on Telangana’s growth in IT, industry, startups, urban development, and governance reforms, while also encouraging young professionals and entrepreneurs to contribute to nation-building.
A massive 1000 bed #TIMS Super Speciality Hospital in Sanath Nagar, built by then KCR govt for advanced public healthcare.
Foundation Stone Laid
🟣 April 2022
80% Work Completed
🟢 December 2023
Delayed by Congress Govt
🔴 Nearly 2 years
Finally Inauguration
🔵 March 2026
15 years since the historic Million March.
Braving restrictions, arrests and repression by the then Congress govt, lakhs of Telangana activists gathered on Tank Bund and gave a powerful call for statehood.
Salute to Telangana martyrs.
Jai Telangana.✊
@KTRBRS
సర్కార్ నడుపుతున్నారా...
సర్కస్ నడుపుతున్నారా...?
🔴 ఖమ్మంలో కొంతమందికే ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఊరుకునేది లేదు.
🟣 అందరికీ ఇళ్ల పట్టాల��� ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు.
ఇళ్లు కూల్చిన మరుసటి రోజు నుంచే
బీఆర్ఎస్ పేదల పక్షాన నిలబడింది.
@KTRBRS
జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం డిగ్వాల్ 33/11KV సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
లాగ్‌బుక్ వివరాల ప్రకారం రైతులకు రోజుకు కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే అందుతోంది. ఇచ్చే సమయంలో కూడా తరచుగా ట్రిప్పులు జరుగ���తున్నాయని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అసెంబ్లీలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శించారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఫీజులు పెంచడం, ట్రాన్స్ఫార్మర్లు మార్చడంలో ఆలస్యం, కొత్త మీటర్లు ఇవ్వకపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతులకు వెంటనే 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, పె��డింగ్ కనెక్షన్లు విడుదల చేయాలని, రైతుబంధు నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
@BRSHarish
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి.
కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.
ఇది కేవలం ఒక తీర్పు కాదు… అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ.
ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే — ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?
ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… సరైన సమయంల�� సమాధానం చెబుతారు.
మమ్మల్ని బయటకు పోనిస్తలేరు
భోజనం లోపలికి రానిస్తలేరు
బీఆర్ఎస్ నాయకులు అన్నం తెచ్చి పెడితే
వాళ్ళను పెట్టనిస్తలేరు!
ముగ్గురు మంత్రులు ఉన్నారు
కానీ ��� ఒక్కరు కూడా రాలేదు
మా ఇళ్లను కూల్చేసి రోడ్డు పాలు చేసి
మమ్మల్నీ పట్టించుకోకుంటే మేమేం కావాలి!
మా ఇళ్లను నేలమట్ట�� చేసి
మా బతుకులను ఆగం చేస్తే
బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచినందుకు
మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనడం సిగ్గుచేటు!
- ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేతల బాధితురాలు
రైతుబంధు ఎప్పుడేస్తారని తెలంగాణలోని 70 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
యాసంగి సీజన్ పూర్తవ్వడానికి ఇంకా 18 రోజులే మిగిలుంది.
రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు
ఇంకెప్పుడు వేస్తావ్ రేవం..తూ?
#RythuBandhu
నా భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి నా భూమి గుంజుకుంట అంటున్నాడు.
నా భూమి తీసుకుంటే.. నేను, నా కోడళ్ళు, ఐదుగురు పిల్లలందరం మందు తాగి సచ్చిపోతాం.
మాకు పైసలొద్దు. మా భూమి మాకు కావాలి.
- పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలో భూములు కోల్పోత��న్న మహిళా రైతు
గాంధీ విగ్రహం పేరిట పేదల ఇళ్లు కూల్చడం ఆపండి!
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో రేవంత్ సర్కార్ చేపట్టిన కూల్చివేతలపై సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ ఆగ్రహం.
బాధితుల అనుమతి, ప్రజాభిప్రాయం లేకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని ప్రశ్నిస్తూ రేవంత్���కు ఘాటు లేఖ.. మహాత్మా గాంధీ పేరుతో పేదలను హింసించడం దారుణమని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు.
బుల్డోజర్లతో పేదల ఇళ్లు నాశనం చేస్తుండటంతో దేశవ్యాప్తంగా పోతున్న రేవంత్ సర్కార్ పరువు.
BRS Working President @KTRBRS participated in the Ramadan ration kit distribution organized by former MLC Saleem in Somajiguda.
సోమాజిగూడలో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలకు ఆయన స్వయంగా రేషన్ కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ���్రభాకర్ మరియు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Tughlaq move by Revanth!
Create a supposed “Future City”
and yet make it polluted.
Polluting industries to be shifted
to the centre of the “Future City”.
This Tughlaq move will further damage the already struggling real estate of Hyderabad!
Kill a city before its birth.
Just Congress things.