కనీసం ఈ సాదారణ బదిలీలో బదిలి అయిన రిలీవ్ అవుతారు అనుకుంటే కేవలం బదిలీ అయి రిలీవ్ కాకపోవడం వలన మానసిక ఆందోళన చెందుతున్నారు. కావున దయచేసి ఉపాధ్యాయలందర్ని రిలీవ్ చేసీ, మానసిక విముక్తి కలగించి, న్యాయం చేయాలని తమరితో వేడుకుంటున్నాము.
@revanth_anumula@TelanganaCMO
తెలంగాణ రాష్ట��ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉద్యోగ,ఉపాధ్యాయల సాదారణ బదిలీలు నిర్వహించినందుకు కృతజ్ఞతలు.
అన్ని ప్రభుత్వ శాఖలలో బదిలీలు జరిపి సంబంధిత ఉద్యోగులను వారి స్థానాలను నుండి రిలీవ్ చేసి కొత్త స్థానాలకు పంపించారు , అత్యవసర విభాగంలో పనిచేస్తున్నా డాక్టరు, నర్సు లను
కూడా బదిలి చేసి రిలీవ్ చేశారు...కానీ విద్యా శాఖలో పనిచేస్తున్న సుమారు 30 వేల SGT టీచర్ల బదిలీ అయి నెల రోజులు గడుస్తున్న వారి వారి పాఠశాలలను నుంచి రిలీవ్ కాలేరు. ఇది ఉపాధ్యాయులకు మానసిక క్షోభకు గురిచేస్తుంది,సుమారు 12 నుంచి 15 సంవత్సరాలు ఒకే పాఠశాలలో పనిచేస్తున్న Sgt టీచర్ లను