ఎంత దరిద్రమైన తెలుగు మీ���ియానో చూడండి.
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ వార్తలు ప్రసారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు, ప్రజలు, అభిమానులు అది నిజమేనని నమ్మి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.
వాస్తవాలు నిర్ధారించకుండా ఇలాంటి నిర్లక్ష్యపు వార్తలు ప్రసారం చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వార్తల వేగం కంటే వాటి నిజానిజాలను నిర్ధారించడం మీడియా యొక్క తొలి బాధ్యత.
@help_delhivery Still you are searching or unable to tack the your tracking no.. as I didn't get any update from you. You are the service provider and getting delayed to provide the assistance.... Great services....🙏🙏
@AmazonHelp@delhivery
Dear Colleagues
I have ordered matress on July 5th and expected delivery shown b/w July 12 to 15. Fortunately I have received the call on 12th from delivery agent stating we have received order but unable to deliver on 12 and asked me will it okay
@AmazonHelp@delhivery Date and provide the service. Then who is responsible to handover the order on time. Why Customer have to suffer for your failures to deliver on time. Really sarcastic and who wil take the responsibility to deliver in time. Service provider or delivery partner??
మళ్లీ చెప్తున్న...
తెలంగాణ మాండలికం కొంచెం మాస్ గా, కొట్టినట్టు,తిట్టినట్టు మీకు అనిపించొచ్చు.
అలా ఉన్నంత మాత్రాన తాగుబోతులు, తిరుగుబోతులు కాదు.
నెమ్మదిగా మాట్లాడినంత మాత్రాన సొక్కంపూసలు కాదు.
ఈ అతి తెలివితేటలు,రుద్దుడు ఆపితే మంచిది.
ఇట్లనె గెలుక్కుంటే అయింత దోస్తనం పోతది
తెలంగాణ వాళ్ళు స్థానిక పార్టీ ని పోగొట్టుకొని బయటి పార్టీ ని గెలిపించారు
ఇంకోక్కసారి ఓపిక వుండి అదే ప్రభుత్వాన్ని కొనసాగించితే వీళ్లకు ఇంత దైర్యం ఉండేది కాదు
ఆంధ్ర వాళ్ళ బలం మన అనైక్యత
మీరు వాళ్ళ నాయకులను తిడితే వాళ్ళు నష్టపోయిన సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు
తెలంగాణ వాళ్ళు మంచి చేసిన నాయకుడిని తిడుతాం అది మన కర్మ
#telangana #telanganaformation #Telangana
#Hyderabad #JaiTelangana #TelanganaState
#TelanganaCulture #TelanganaTradition
#TelanganaDiaries #TelanganaFormationDay
#ManaTelangana #TelanganaPride
@JioCare One more surprising and disappointing thing is that JioFiber Service Request No. SR000038OZVJ has already been processed and closed by your team without providing the connection and without obtaining any confirmation from me.
Very pathetic services.
@JioCare We requested a new Jio AirFiber connection on Sunday, but till date no action has been taken and the installation has not been completed. Despite multiple follow-ups with customer care, we have not received any proper update or resolution.
@JioCare
If you are struggling to provide a new connection, it raises concerns about how you will be able to deliver reliable service after installation. The lack of response and delay in installation is very disappointing and reflects poor customer service.