2500 మంది పోలీసులను మోహరించి,TDP నేతలను హౌస్ అరెస్ట్ చేసి, రోడ్లకు అడ్డుగా బారికేడ్లు పెట్టి కుప్పాన్ని అష్టదిగ్బంధనమ్ చేశారు. పాలకుడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు,ప్రజలను ఉగ్రవాదులలా చూస్తాడనేదానికి సీఎం కుప్పం పర్యటన ఓ నిదర్శనం. సీఎం ఓటమి భయంతో ని��ంతలా వ్యవహరిస్తున్నాడు.
రా��కీయ కారణాలతో మహనీయుల పేర్లు మార్చటం హుందాతనం కాదు.NTR స్థాయిలో మరొకరు లేరు,రారు. ఆయన పేరు మార్చాలి అంటే తిరిగి ఆయన పేరే పెట్టాలి. ఇలాంటి పనులతో మీ స్థాయి దిగజారుతోంది తప్పితే ఆయన స్థాయికి ఏమి కాదు. జోహార్ NTR!
వర్షాలకు బెంగళూరు నీటి మునక. దేశంలో మునగని రాజధాని ఏది? ఒక్క అమరావతి తప్ప. దేశంలోని చాలా నగరాలకంటే అమర���వతి సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. కేవలం 38 మీటర్స్ మాత్రమే, అయినప్పటికీ అమరావతి మునగలేదు, కానీ ఎంతో ఎత్తులో ఉండే మిగతా నగరాలు మునిగినవి.
పండుగ రోజు వీళ్ళని తిట్టకుండా ఉందాం అన్నా వీళ్ల బుద్ధి మారదు కదా, నోటితో అన్నం తినే మనిషి అన్న వాడెవ్వడు ఇలాంటి పనులు చెయ్యరు, చేశారు అంటే వీళ్ళు నోటితో అశుద్ధం తినే జంతువులు అనుకోవాలి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని