సారంగాపూర్ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద సెర్ఫ్ ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలు అద్దె కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ @DVasanthasuresh ,లైబ్రరీ ఛైర్మెన్ గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.
@KTRBRS@RaoKavitha@BRSHarish@BRSparty
జగిత్యాల ���ట్టణ 13,31 వార్డ్ లలో జరుగుతున్న మిషన్ భగీరథ ఇంటర్ కనెక్షన్,హౌజ్ సర్వీస్ కనెక్షన్ పనులను పరిశీలించి,త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
@KTRTRS @RaoKavitha @TelanganaCMO @Koppulaeshwar1 @trsharish @MPsantoshtrs
రాయికల్ పట్టణ,మండలానికి చెందిన 45 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు రాయికల్ పట్టణ వర్తక సంఘం లో అందజేయటం జరిగింది.
@KTRTRS@RaoKavitha@Koppulaeshwar1@trsharish@TelanganaCMO @MPsantoshtrs
#HyderabadExpressMetro Corridor will put the route on a fast-track development mode. The locals staying along the corridor will enjoy smooth and fast commute along with rapid development.
��ిసెంబర్ 7న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు జగిత్యాల అర్బన్ మండల మోతే గ్రామ శివారులో బహిరంగ సభ సందర్భంగా సభను విజయవంతం చేయాలని రాయికల్ పట్టణ,మండల నాయకులు,టీఆరెఎస్ శ్రేణులతో వర్తక సంఘం లో......
@KTRTRS @RaoKavitha @trsharish @Koppulaeshwar1
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాలనియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 30 మంది కి ఉచ��త కంటి శస్త్ర చికిత్సలు చేయటం జరిగింది.
@KTRTRS @RaoKavitha @Koppulaeshwar1 @trsharish @MPsantoshtrs
జగిత్యాల జిల్లా కేంద్రంలో SKNR డిగ్రీ కళాశాలలో 9తెలంగాణ BN NCC కరీంనగర్ వార్షిక ట్రైనింగ్ క్యాంప్ 2 ను ప్రారంబించడం జరిగింది.
@KTRTRS@RaoKavitha@Koppulaeshwar1 @SabithaindraTRS @trsharish
జగిత్యాల జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్ పర్సన్ @DVasanthasuresh గారి అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 4వ విద్య మరియు వైద్య స్థాయి సంఘ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
@KTRTRS@RaoKavitha@Koppulaeshwar1@trsharish @SabithaindraTRS
జగిత్యాల పట్టణ టీఆరెఎస్ పార్టీ కార్యాలయం లో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం జగిత్యాల అర్బన్,రూరల్ టీఆరెఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ...
@KTRTRS@RaoKavitha@Koppulaeshwar1 @MPsantoshtrs
@trspartyonline