felicitation 🏆🎖💐
🙏#SavitriBaiPule foundation ✨️💐ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సందర్బంగా నేను ముఖ్య అతిధి #ChiefGuest గ పాల్గొంటున్నాను వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళ మణులకు పురస్కారాలు అందచేయడం సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను
🌼🌸🌼గతాన్ని మంటలలో బూడిద చేసి,
భవిష్యత్తు జ్యోతులను వెలిగించుకుందాం.
#భోగి మంటలు మీ జీవితంలో
ఉన్న బాధలు, కష్టాలు చెడును దహించేయాలని…
మన జీవితంలో సరికొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..💚 #HappyBhogi🙏
#bhogi#వీరభోగవసంతరాయలు#VeeraBhogaVasanthaRayalu