“వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, సమాజంలో సమానత్వాన్ని నిరంతరం ప్రోత్సహించడానికి నిబద్ధతతో ఉండండి.”
డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు!!!
#drbrambedkarjayanti#Brsparty#KVR#KCR#KTR#KVRBRS
ఈ 2025 ఏడాది మీ జీవితంలో వెలుగులు నింపే ప్రత్యేకమైన సంవత్సరంగా మారాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ శ్రేయోభిలాషులందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు..!!!!
#KVR#కెసిఆర్#KTR#brsparty#Happynewyear
ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషం పెంచాలని, మీ ఇంట కోటి కాం��ుల వెలుగు రావాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
#KVR #KCR #KTR #BRSFamily #Christmas2024
“చీకట్లను చెరిపేసే ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆశలు చిగురింపజేయాలని కోరుకుంటూ..”
దీపావళి శుభాకాంక్షలు !!!
#KVR#Happydiwali#kvrbrs#Brsparty
దసరా నుంచి అందరికీ మేలు జరగాలనీ.. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికి విజయ దశమి శుభాకాంక్షలు !!!
#KVR#brsparty#kvrbrs#happydussehra
మహా అమావాస్య నాడు మొదలయ్యే బతుకమ్మ వేడుకలు పెత్రమాసగా పిలువబడే ఈ రోజున తెలంగాణ ఆడబిడ్డలందరికి “ఎంగిలి బతుకమ్మ” శుభాకాంక్షలు!!!
#KVR#BRS#brsparty#bathukammacelebrations