#AakasamloOkaTara సినిమా చూశాను. నా మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది. ఇంత స్ఫూర్తిదాయకమై�� కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు @pavansadineni ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను.
@dulQuer, @satveeravalli తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. @shrutihaasan, @iRuhaniSharma తో పాటు నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
@gvprakash సంగీతం, @sujithsarang అద్భుతమైన ఛాయాగ్రహణం కథలోని భావోద్వేగాలను మరింతగా మనసుకు హత్తుకునేలా చేశాయి. ప్రతి సాంకేతిక విభాగం పనితీరు ప్రశంసనీయం.
తల్లిదండ్రులందరూ తప్పకుండా మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
ప్రొడ్యూసర్స్ స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంస్థలకు, చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు! 👏💐
@GeethaArts @SwapnaCinema @Lightboxoffl
Dulquer‘s next release is also a telugu movie with pooja hegde, named sri sri!!
Btw did anyone had a 5 continues hit streak in telugu in the recent time's??
If not dulquer maybe can achieve this!!
#AkasamLoOkaTara