Independent Writer and Analyst. Tracking policy cycles, governance failures, and political accountability. Giving a voice to humanist values – PaliLekhani.
22A భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం హై-లెవల్ కమిటీ ఏర్పాటు చేసింది.
ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న నిజమైన భూ యజమానులకు ఇకనైనా న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
#Telangana#22ALands#TelanganaGovt
22A భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం హై-లెవల్ కమిటీ ఏర్పాటు చేసింది.
ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న నిజమైన భూ యజమానులకు ఇకనైనా న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
#Telangana#22ALands#TelanganaGovt
కుల వివక్ష, అసమానతలను ప్రశ్నిస్తూ స్వాభిమానం, సమానత్వం కోసం పోరాడిన ప��రియార్ ఈ.వి. రామసామి గారిని స్మరించుకుందాం.
వారి మాటలో అయితే, ప్రశ్నించడమే మార్పుకు తొలి అడుగు.
#Periyar #PeriyarJayanti #SocialJustice
ఇందిరమ్మ ఇళ్ల కమిటీ స్వతంత్ర కమిటీనా.!?
కాంగ్రెస్ కమిటీనే, గాదే పొంగులేటి అన్న.
గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు, ఇప్పటి ఇళ్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది!
కాంగ్రెస్ సోళ్లకే దిక్కులేదు, సాధారణోళ్లకేం ఇస్తారు?!
#IndirammaIndlu#Telangana
తెలుగు చలన ��ిత్రదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ.
తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఒక కంటిలాంటి వారు..🙏
#ANRLives #AkkineniNageswaraRao
ఆమెకు సింహాసనం లేదు, అయినా రాణిలా నిలిచింది.
సైన్యం లేదు, అయినా పోరాటానికి ప్రతీకగా నిలిచింది.
చాకలి ఐలమ్మ జయంతి ఘన నివాళి.
జోహార్ చాకలి ఐలమ్మ గారు.!
#ChakaliIlamma#IlammaJayanti#TelanganaPride
కాలోజీ జయంతి సందర్భంగా ప్రజాకవి కాలోజీ నారాయణరావు గారిని గౌరవంగా స్మరించుకుంటూ ఘన నివాళులు
ప్రజల బాధను తన అక్షరాల్లో పలికించిన కవి. “తెలంగాణ ప్రజల గొడవే నా గొడవ” — కాలోజీ గారి ఈ భావం ఆయన జీవితానికే ప్రతిబింబం.
ఆయన మాటలు మార్గదర్శకం.🙏
#KalojiJayanti#TelanganaPride
తెలంగాణ ఆర్టీసీ పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అసెంబ్లీ, ధర్నా చౌక్ దగ్గర నిరసనకు దిగారు.
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ బకాయిలు, సెలవుల నగదీకరణ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
“ సభ లో పెరకుంటూ మీ తమ్ముడు మీ బకాయిలు చెల్లిస్తున్నాడు” అని బస్సు టికెట్ పైన పేర్కొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తారో వేచి చూడాలి.
పదవీ విరమణ పొందిన తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.
#TGSRTC #RTCProtests #Revanthreddy
తెలంగాణలో రాజకీయాలు ఇంతలా దిగజారాయా? అనే సందేహం మొదలైంది.
ప్రశ్నిస్తే కేసులు,
గొంతెత్తితే అరెస్టులు,
ప్రతిపక్షాన్ని అణచివేయడమే పాలనగా మారిందా?
ప్రజల గొంతు నొక్కితే, ఆ గొంతే రేపు తీర్పు చెబుతుంది!🇮🇳
#CongvsBRSvsBJP#Democracy#Telanganapolitics
Criticism is part of politics, but disrespecting women is not.
A fiery political speech by Tamil Nadu CM Vijay.
Political debates can be fierce, but respect for women must never be compromised. Attack policies, question decisions—but never attack women personally.
#Missionvijay2026 #JosephVijay #TamilNaduPolitics #RespectWomen
Devastating news of 5 deaths when a 5-story PG hostel fell in South Delhi, 18 dead & 190 hospitalized due to hazardous liquor in MP, and catastrophic flood disaster in UP & Bihar. Very tragic. This demonstrates serious administrative failure Govts must crack down on systemic corruption & bureaucratic ineptitude! Delhi #Governance #Accountability #India
తెలంగాణ అసెంబ్లీ మొదటి రోజే హోరెత్తింది.సీఎం రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలనపైనా మీరు మీ ఆయుధాన్ని వాడండి, మేము మా ఆయుధాన్ని వాడతాము అని పేర్కొన్నారు. నల్ల టీ-షర్టులతో బీఆర్ఎస్ నాయకులు నిరసన, మహిళా ఎమ్మెల్యే కన్నీళ్లు, 22A ల భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు బాట పట్టారు. గందరగోళం నడుమ సభ వాయిదా పడింది. #TelanganaAssembly #RevanthReddy #BRS #BJP #22A