విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో మమిత బైజు ఒక సీన్ లో సూర్యని ఆటపట్టిస్తూ పాత సాంగ్ హం చేస్తుంది. అది రిక్షావోడులో కోటి కంపోజ్ చేసిన 'అర్ధరాతిరోయమ్మా ఆ ముద్దు తీర్చవే బ��మ్మా' పాట.
దాన్ని అక్కడ పెట్టడంలో వెంకీ అట్లూరి ఉద్దేశం ఏదైనా 90స్ లో వచ్చిన మ్యూజిక్ తాలూకు ప్రభావం జనాల మీద ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే కోటి, మణిశర్మ, దేవి, కీరవాణి, పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, రెహమాన్, ఇళయరాజా, ఎస్ఏ రాజ్ కుమార్, దేవా మొదలైనవాళ్ల అత్యుత్తమ సంగీతాన్ని ఎంజాయ్ చేయడం 90స్, 2000 కిడ్స్ అండ్ యూత్ వల్లే సాధ్యమయ్యింది. అందుకే వాళ్ళు అదృష్టవంతులు.
How many of you felt the Maniratnam sir’s progressive approach in Venky Atluri’s writing?
Ante more of normalising affairs, hookups kind of stuff annattu.
To break free from dopamine addiction (what you might call being in a “dopamine junkie” state), I’ve stopped using earphones for the past two weeks or so. First, I stopped listening to music or the radio while doing other things...
..