@TelanganaHealth ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ పరిస్థితి విషమించి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?
పేషెంట్లతో మాట్లాడేటప్పుడు కనీస ఓర్పు లేని ఇలాంటి వారు వైద్య రంగానికే ప్రమాదకరం. వెంటనే క్యాజువాలిటీ 6వ వార్డులో ఉన్న సంబంధిత డాక్టర్ను సస్పెండ్ చేయాలి.1/2
@telanganahealth
ఈ రోజు నేను మొదటిసారిగా అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్కి వెళ్లి టోకెన్ తీసుకున్నాను. 'బెడ్ మీద పడుకో, చెక్ చేస్తాం' అని చెప్పిన వైద్యులు, ఆ తర్వాత ఏమీ చెప్పకుండా 'OP టైమ్ అయిపోయింది' అని వెళ్ళిపోయారు. అది కూడా బయట కాంపౌండర్ నీ అడిగితే చెప్పాడు.. 1/1
@telanganahealth
రేవంత్ రెడ్డి రుణ మాఫీ హామీ మీద తెలంగాణ ప్రజల స్పందన.
ఇది కవర్ చేసుకోవడానికి అన్ని ఫేక్ వీడియోలు పెడుతున్నారు కాంగ్రెస్ కొన్న కొనుగోలు టీం.
Watch till the end..
రైతన్నలారా తస్మాత్ జాగ్రత్త!
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ��ాల్చి వాత పెడితేనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు... లేదంటే ఇట్లనే డ్రామాలు చేస్తూ చేతులు దులుపుకుంటారు...
@BJP4Telangana @INCTelangana @BRSparty
ఈ 6 నిమిషాల వీడియో చూడండి.
తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ వినాలి కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంద కృష్ణ మాదిగ గారు చాలా చక్కగా ఆధారాల తో తిప్పి కొట్టాడు.
ఈరోజు మా గ్రామ ప్రజలను కార్యకర్తలతో కల���సి 100రోజుల పనిచేస్తున్న వారితో మాట్లాడి (ఉపాధి హామీ పథకం) బండి సంజయ్ గారికి ఓటు వేసి గెలిపించాలని,మోడిగారిని ప్రధానిగా గెలిపించుకుందామని కోరడం జరిగింది.మోడీ గారు,బండి సంజయ్ గారు చేసిన పనులను వివరించడం జరిగింది.#Karimnagar
@bandisanjay_bjp
ఏంది... ఇన్ని రోజులు @BRSparty చేవెళ్ల ఎంపీ గా నిలబెట్టింది, ఇప్పుడు @INCTelangana చేవెళ్ల ఎంపీ గా నిలబెడుతుంది ఇంత చీప్ కాండిడేట్ నా?
చీప్ వేరీ చీప్! 🤮
Bandi Sanjay a beacon of strength and hope. With leadership that inspires and helped us cope. Through trials and tribulations. He leaded the way guiding us towards a brighter & better days. Compassion in his heart he fights for justice Empowering the marginalized instilling trust
అమెరికా లో 3 రోజుల నుండి రాహుల్ గాంధీ కేటీఆర్ మరియు రేవంత్ రెడ్డి రహస్య భేటీ..!
2024 ఎన్నికలో బీజేపీని దెబ్బకొట్టలీ అని పక్క ప్రణాళిక సిద్ధం చేస్తున్న తెరాస మరియు కాంగ్రెస్ పార్టీలు..
వచ్చే ఎన్నికల్లో రహస్య ఒప్పందం తో ఇద్దరు కలిసి పోటీ చేయాలి అని రాహూల్ కేటీఆర్ కి సలహా.