హైడ్రా కమిషనర్ రంగనా��్ సంతకం ఫోర్జరీ
ఫైర్ ఎన్వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసిన ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు
సంతకం ఫోర్జరీ జరిగిందని గుర్తించిన అధికారులు
ఆ ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ��ంటర్ బోర్డుకు ఫిర్యాదు
ఎనిమిది కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన హైడ్రా అడిషనల్ డైరెక్టర్
హైందవీ జూనియర్ కాలేజీ (బర్కత్పుర), రెసోనెన్స్ జూనియర్ కాలేజీ (SR నగర్), ప్రియాంక జూనియర్ కాలేజీ (మెహిదీపట్నం), మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ (విద్యానగర్), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (చంద్రాయణగుట్ట), న్యూ ఎరా జూనియర్ కాలేజీ (చిక్కడపల్లి), షాహీన్ జూనియర్ కాలేజీ (శివరాంపల్లి), వశిష��ట జూనియర్ కాలేజీ (తెల్లాపూర్)లపై కేసు నమోదు
మరో 60 కాలేజీల ఎన్వోసీలను స్క్రూటినీ చేస్తున్నట్లు తెలిపిన అధికారులు
టాలీవుడ్ నటి మృతి కేసు.. 24 ఏండ్ల తర్వాత తీర్పు
2002లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి వేసిన అప్పీల్, అతడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును గతే��ాది నవంబర్లో రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
వీధుల్లో ఉత్సవాలు, బాణాసంచా కాల్చడం, లౌడ్ స్పీకర్లు పెట్టి అందరిని disturb చెయ్యడం, సినిమా హాళ్లలో పాలాభిషేకాలు , ఈలలు , డాన్సులు వెయ్యడం భారతీయులు అమెరికా లో చెయ్యకూడదు . అవి పిచ్చి పనులు మనలను అమెరికన్లు చిన్న చూపు చూస్తున్నారు అని అర్ధం అయ్యింది . అంటే ఇలాంటి చెత్త పనులు ఇండియా లో చెయ్యొచ్చా మరి ?
ప్రపంచం మొత్తం మన ఇలాంటి మూర్కపు చేష్టల్ని , మన మూఢ నమ్మకాలను గమనిస్తున���నారు . అసహ్యించుకుంటున్నారు .
మన ప్రభుత్వాలేమో వీటిని ప్రోత్సహిస్తూ , మన పిల్లలకు నాణ్యమైన విలువలతో కూడిన విద్య ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారు .
( ఇప్పుడు కింద మన వెదవలు కొందరు ఏదేదో అడ్డమైన రాతలు పోస్ట్ చేస్తారు తలా తోక లేకుండా )
పెరియార్ మత ద్వేషి కాదు, దేవుడికి వ్యతిరేకం కాదు.
కుల వ్యవస్థపై చేసిన పోరాటంలో అదొక పంథా మాత్రమే.
ఆయన ధ్యేయం మతాన్ని అంతం చేయడం కాదు. సామాజిక అసమానతలను అంతం చేయడం.
పెరియార్ నాస్తికుడు కాదు, సామాజిక న్యాయ యోధుడు.
అంబేద్కర్ ను రైట్ వింగ్ వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నట్టే.. పెరియార్ ను లెఫ్ట్, నాస్తికులు తప్పుదారి పట్టిస్తున్నరు.
చరిత్రను సరిగా చదవడం చేతకాకపోతే గు** మూసుకొని ఉండండి. మీ చిల్ల��� దందా కోసం సెలెక్టివ్ నెరేటివ్ ప్రచారం చేయొద్దు.
#Periyar
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన��ల ఆర్డినెన్స్ తీసుక��రాపోతున్న సందర్భంగా తదుపరి కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.
@TGCMO
స్థానిక సంస్థల్లో…
బీసీలకు 42 శాతం…
రిజర్వేషన్లు ఇవ్వడానికి
నిన్నటి కేబినెట్ సమావేశంలో
నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో…
బీసీ సంక్షేమ సంఘం నాయకుడు
శ్రీ ఆర్. కృష్ణయ్య సారథ్యంలో…
పలు బీసీ సంఘాల నాయకులు కలిసి
కృతజ్ఞతలు తెలిపారు.
#TelanganaRising#PrajaPalana
#TelanganaPrajaPrabhutwam