హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషి (Yokota Takeshi) తో సియోల్ లోని హ్యోసంగ్ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యాను.
#ChooseSpeedChooseAP
దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ సంస్థ షూఆల్స్ (Shoealls) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్&సీఈవో లీ చియాంగ్-గెన్ (Mr.Lee Cheong-geun)తో సియోల్‌లో మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు.
#LokeshinSouthKorea#TeluguDiaspora#NaraLokesh
దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చో (Mr. In-sung, Cho)లతో సియోల్ లో భేటీ అయ్యాను.
#ChooseSpeedChooseAP
దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ సంస్థ షూఆల్స్ (Shoealls) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్&సీఈవో లీ చియాంగ్-గెన్ (Mr.Lee Cheong-geun)తో సియోల్‌లో భేటీ అయ్యాను.
#ChooseSpeedChooseAP
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగించాను. ఇక్కడ మీలో ఉన్న ప్రతిఒక్కరూ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లే. మీరు విజయాన్ని సాధించినప్పుడు, వ్యాపారం ప్రారంభించినప్పుడు, మంచి పేరును సంపాదించినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ గర్వపడుతుంది.
#southkorea
దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ సంస్థ షూఆల్స్ (Shoealls) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్ & సీఈవో లీ చియాంగ్-గెన్ (Mr. Lee Cheong-geun)తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో భేటీ అయ్యారు.
#NaraLokesh
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ (ESL), ఐఓటీ & పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలమ్ (SOLUM) గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హా (Mr. Jeagab Ha)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు.
#NaraLokesh
దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చో లతో రాష్ట్ర విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు.
#NaraLokesh
కామన్వెల్త్, ఆసియా గేమ్స్ కు ఎంపికైన మన రాష్ట్ర ఎలైట్ క్రీడాకారులతో నిన్న రాత్రి మా నివాసంలో విందు సమావేశం నిర్వహించాను. క్రీడాకారుల సలహాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించాం.
#NaraLokesh
కామన్ వెల్త్, ఆసియా గేమ్స్ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఎలైట్ ప్లేయర్స్ తో ఉండవల్లి నివాసంలో శుక్రవారం డిన్నర్ మీట్ నిర్వహించాను. ఆద్యంతం ఆహ్లాదంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై క్రీడాకారుల నుంచి సలహాలను స్వీకరించాను.
#NaraLokesh