రేవంత్ ఇన్నాళ్ల నుండి వచ్చే ఎన్నికల గురించి, తన రాజకీయ భవిష్యత్ గురించి మాట్లాడారు.
కానీ, ఒక్కసారైనా పిల్లల భవిష్యత్ గురించి, రాబోవు తరాల భవిష్యత్ గురించి ఒక్కసారైనా మాట్లాడారా?
#TelanganaStudents#CongressBetrayedTelangana
Some moments stay with you forever. Today was one of them. Happy Birthday, @KTRBRS ❤️
3,500 meals.
28 states.
One simple belief.
Gift a Smile. Beyond Boundaries.
Watching this unfold across India, from the Ghats of Varanasi to the valleys of Kashmir & the streets of Hyderabad is something I’ll never forget. Blessed 🙏🏼
Thank you, KTR Garu, for inspiring a generation to believe that the greatest celebration is bringing a smile to someone else’s face ❤️🙏🏼
#HappyBirthdayKTR
#GiftASmile
On my #Birthday today, I’m grateful for the opportunity to organize #KantiVelugu in my village. With over 500 participants & 300+ receiving eyesight glasses, it conveys how essential, timely, and need of the hour this scheme is.
Politics aside, since the last Kanti Velugu was held more than two years ago, it’s time for the govt to realise its urgency. Truly a life changing scheme! ❤️
జంగ్ సైరన్ మోగించిన యంగ్ జనరేషన్.. 🔥🔥
బిడ్డా రేవంత్.. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుండి ఒక లెక్కా.. ✊✊
తీటా మాటల రేవంతూ.. నీ అడ్రస్ ఇంకా గల్లంతూ..😎🔥
ఈరోజు జరిగిన యువ సంగ్రామ సభను చూస్తే పైన మోడీ, పక్కన బోడి, ఇక్కడ ఉన్న కేడీ.. ముగ్గురూ కలిసి మోకాళ్ల మీద నడ��చినా, గుంపు మేస్త్రిని ఓటమి నుండి రక్షించే ఛాన్స్ లేదు, రాదు అనిపిస్తుంది..
యువతలో మార్పు మొదలవడం కాదు, ఒక్కొక్క యువతీ యువకుల ఆవేశపూరిత స్పీచ్ వింటుంటే, నీకు ఎండ్రిన్ డబ్బాలు మా పైసల్తో కొని పంపిస్తాం, తాగి నువ్వు ��ాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు కలిసి చావండి అని ఆక్రోశంతో తమ బాధని కోపాన్ని వెళ్లగక్కిన విధానమే చూస్తుంటే, ఏ యువత ఏ నిరుద్యోగులు ఈ మోసకారి కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీని వాళ్ళ కార్యకర్తలకన్నా ఎక్కువ తమ భుజాల మీద మోసి, ప్రజలతో మాట్లాడి, ఊరూరా ప్రచారం చేసి, ఓట్లేయించి పైన కూర్చోబెట్టారో, ఇప్పుడు అదే యువత అదే పార్టీకి ఎడ్రిన్ బాటిల్ ఇచ్చి చంపడమే కాక, పాడే కట్టి మోసే బాధ్యత క���డా తీసుకుంటుంది.. 👏👏✊✊🔥🔥
Ramanna, I’m saying this as a student. I have been learning through social media how much the Kaleshwaram Project has benefited Telangana, and how the government is deliberately stopping the water.
But this information is not reaching the real farmers. 👇
Even the newspapers are not publishing the truth.
Please do one thing, anna — take around 20,000 farmers from every constituency on a visit to the project. Even if it is difficult, please do this one thing. .
తెలంగాణ భవన్ లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ వేసి
వేచి చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరిండ్రు కాంగ్రెస్ మంత్రులు, మమ్మల్ని పోనిస్తలేరు.. వాళ్ళు రావడం లేదు!
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨
BRS సోషల్ మీడియా అనే ఒక్క బుల్లెట్ తెలంగాణలో రెండు జాతీయ పార్టీల భవిష్యత్తు
లేకుండా చేసింది 🔥🔥
పోక్సో కేసులో కాంగ్రెస్ బీజేపీ ల అక్రమసంబంధాన్ని బహిర్గతం చేసి ఆడబిడ్డకు న్యాయం చేసింది 🙌👏
భగీరథ్ పోక్సో కేసులో రేవంత్ హైడ్రామా
3 రోజులుగా రాష్ట్రమంతా సంచలనమైన ఘటన, తనకు తెలియదన్నట్టుగా రేవంత్ డ్రామా
ఈ కేసుపై ఆలస్యం చేస్తే సొంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రంగంలోకి దిగిన రేవంత్
పొక్సో కేసు వేస్తే 24 గంటల్లో అరెస్ట�� చేయాలి కానీ.. అవేమి లేకుండా విచారణకు ఆదేశాలు
ఇప్పుడే విషయం తెలిసినట్లు.. వెంటనే స్పందించినట్లు మీడియాలో పబ్లిసిటీ స్టంట్ షురూ
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి
2 రోజులుగా మోదీ పర్యటన వల్ల 10 వేల పోలీసులు బిజీగా ఉన్నారం��ూ మీడియా చిట్‌చాట్
ఎప్పటిలాగానే బీఆర్ఎస్పై అసహనం..కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ ఖాళీగా ఉన్నారంటూ ఎద్దేవా
3 రోజులుగా భగీరథ పోక్సో కేసుపై మౌనంగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం కదలిక
సీఎం పీఆర్వో ఆఫీస్ చెప్పిన తర్వాతనే భగీరథ్ కేసుని ధృవీకరించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా
ఇప్పటి వరకు ఇదొక హనీ ట్రాప్ కేసు అన్నట్లు రిపోర్టు చేసిన రేవంత్ రెడ్డి అనుకూల మీడియా
ప్లాన్ ప్రకారమే మోదీ పర్యటన వరకు భగీరథ్ కేసుని బయట పడకుండా కవర్ చేసిన రేవంత్
ఇప్పటికిప్పుడు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సర్కారు