ఈ పాటలో రాయలసీమ లో రోజు తలుచుకునే పదాలుతో మంచి సాహిత్యం ఇచ్చారు @LyricsShyam గారు ( ఉగ్గాని, రాగి సంగటి, జంబల మడుగు, పెనుకొండ ఇలా అన్ని పదాలు👏
నల్గొండ గద్దర్ గారు వాయిస్ 🙏 ఇంకా @MusicThaman అన్న కొట్టు వేరే లెవెల్ మాస్
మా వరుణ్ అన్న ఫాన్స్ కి మాస్ బీట్ ఇచ్చాడు @IAmVarunTej
Kamsahamnida ☑️ Kimchikaram ☑️
Done speaking Korean 🇰🇷
Now it's time for the beats of Rayalaseema ft @IamVarunTej 🔥
#KoreanKanakaraju Second Single #RaasaGummadi out on 19th JULY ❤️🔥
#KOKA GRAND RELEASE WORLDWIDE IN CINEMAS ON AUGUST 7th,