#askKTR Respected KTR Garu,
We kindly request your support in establishing an open gym in our colony, with the assistance of our MLA Vivekananda Garu and our Corporator Garu . An open gym would greatly benefit our community’s health and well-being,
@KTRBRS పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్ అన్నయ్య🥮
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ 🥮
మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటూ మనస్పూర్తిగా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య .
మీమధు
@ysjagan మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య.
ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని - తెలంగాణ రాష్���్రం గమనిస్తున్నది.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది.
జై తెలంగాణ!
@KTRTRS KTR Anna Garu
On the occasion of Azadi Ka Amrit Mahotsav, we Jawa Deccan Club- Bike Riders group of 250 members planned the ride to Pocharam Dam reservoir with the group of 50 jawa riders.
We request you to start our ride by waiving the flag from Begumpet Camp Office.
@KTRTRS KTR Anna Garu
On the occasion of Azadi Ka Amrit Mahotsav, we Jawa Deccan Club-Jawa Bike Riders group of 250 members planned the ride to Pocharam Dam reservoir with the group of 50 jawa riders.We request you to start our ride by waiving the flag from Begumpet Camp Office.
@KTRTRS మీ భవిష్యత్తు మరిం��� శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య.
@PocharamBhasker మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ���శిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య.
Hon’ble @PMOIndia Is this what “Sabka Saath, Sabka Vikas”& Co-operative federalism means?
Telangana has been reeling under heavy floods but not a single rupee granted under NDRF since 2018!
Neither did you offer relief to 2020 Hyderabad floods nor to 2022 Godavari floods. Why?