धन्यवाद बिहार! 🙏
आपने फिर दिखाया —
मोदी जी के नेतृत्व और नीतीश जी के सुशासन पर अटूट भरोसा!
विकास, विश्वास और स्थिरता की जीत —
महाठगबंधन की हार!
फिर से NDA सरकार, फिर से विकास की ��फ़्तार!
#धन्यवाद_बिहार
रुझान बता रहे हैं जनता का मन —
बिहार फिर से NDA के संग, ठगबंधन के खिलाफ जन-घोषण!
190 पार NDA, ठगबंधन 50 पर सिमटा —
जनता ने साफ़ कह दिया,
अब बिहार में चलेगा विकास, नहीं ठगी और अव्यवस्था का राज!
తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది.
రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారు అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు.
@BJP4Telangana
భారత మాజీ ప్రధానమంత్రి, #భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారి అస్తమయం యావత్ దేశానికి తీరని లోటు. వారి #పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని భారతరత్న.. మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి జీ పుణ్య తిథి నీ పుర��్కరించుకొని ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు.
Landed in Moscow. Looking forward to further deepening the Special and Privileged Strategic Partnership between our nations, especially in futuristic areas of cooperation. Stronger ties between our nations will greatly benefit our people.
బ్రిటీషర్ల���ు గడగడలాడించిన విప్లవ వీరుడు, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడు
*చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా...*
దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకుందాం 💐💐💐
వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా గ్రామీణ పేద మహిళలకు PMAY క్రింద ఇళ్ళు కేటాయింపు..
మహిళా సాధికారికతలో భాగంగా మహిళలకు ముద్ర యోజన ద్వారా రుణాల మంజూరు.
#ViksitBharatBudget
బెదురు వణుకు లేకుండా ప్రత్యర్థి పార్టీలను ఇనుమాడిస్తూ ప్రజా కాంక్షను నెరవేరుస్తున్న నాయకుడు మన Narendra Modi గారు.
Bharatiya Janata Party (BJP) BJP Telangana
#ModiKiGuarantee
అయోధ్య రామమందిర నిర్మాణానికి సంకల్పించి
కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసిన
మన నరేంద్ర మోదీ గారికి వందనాలు
Bharatiya Janata Party (BJP) BJP Telangana Narendra Modi
#ModiKiGuarantee#modiguarantee