@RKPeddireddi Anna S TV lo chala chakkaga meku unna prema antha kutami medha chupincharu mee matalo thappulu chesthuna venaka vesukosthu matladaru ma ysrcp party vallani thakkuva chesukuntu kukkalu adhi idhi ani okasari google chesi cheppandi bridge game antey ento maku kuda🙏🏻
@RKPeddireddi Anna S TV lo chala chakkaga meku unna prema antha kutami medha chupincharu mee matalo thappulu chesthuna venaka vesukosthu matladaru ma ysrcp party vallani thakkuva chesukuntu kukkalu adhi idhi ani okasari google chesi cheppandi bridge game antey ento maku kuda🙏🏻
స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి.. దేవునిపై అచంచలమైన భక్తిని, త్యాగనిరతిని చాటిచెప్పే పర్వదినమే బక్రీద్. అల్లాహ్ ఆదేశాల మేరకు తన ప్రాణప్రదమైన కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధమైన ఇబ్రహీం ప్రవక్త మహాత్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పవిత్ర బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#EidUlAdha
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
Today, as we celebrate the miracle of His resurrection, let us remember that truth and compassion can never be defeated. May this Easter fill every household with love, hope, peace and prosperity.
Happy Easter!
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి ��యంతి సందర్భంగా నివాళుల��్పిస్తున్నాను.
నా ధైర్యం మీరే…
నా బలం మీరే…
నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన
మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.
కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు.
పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే
మన పార్టీకి అసలైన బలం.. నా బలం.
మన పార్టీ ప్రస్థానం
కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…
ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.
#YSRCPFormationDay