మఖ్తల్ మండలం ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన BRS కార్యకర్త భద్రప్ప పై మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేసిన కాంగ్రెస్ గూండాలు,నిందితులను సత్వరమే అరెస్ట్ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకుంటే ఇంకా తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని తెలియజేయడం జరిగింది.
@KTRBRS@BRSHarish@BRSparty
కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను నిల్వ చేయాలి: తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం 🌊🌾
ఎల్-నినో ప్రభావం కారణంగా తెలంగాణలో మాన్సూన్ (రుతుపవనాల) వర్షాలు కురవడం లేదు.
కేంద్ర జల సంఘం (CWC) తాజా వివరాల ప్రకారం, జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వలు సాధారణ స్థాయి కంటే 16–46 శాతం తక్కువగా ఉన్నాయి.
రాష్ట్రంలో నీటి కొరత ఉన్నప్పటికీ, నిరంతరం ప్రవహించే ప్రాణహిత–గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్ట్‌ల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవ���ం అత్యంత సమంజసం.
మేడిగడ్డ జలాశయ కనిష్ఠ డ్రా-డౌన్ స్థాయి (MDDL) +93.500 మీటర్లు కాగా, ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్నందున వరద నీటి మట్టం సుమారు +97.500 మీటర్లుగా ఉంది.
ఈ హెడ్ ఆధారంగా కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 TMCల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది.
అన్నారం, సుంది��్ల నిల్వ స్థాయిలు: నీరు సాఫీగా వెళ్లడానికి అన్నారం బ్యారేజీని +116.500 మీటర్లు (5.1 TMC), సుందిల్ల బ్యారేజీని +126.500 మీటర్లు (3.78 TMC) MDDL స్థాయిల వద్ద నిల్వ చేయాలి.
గతంలో ప్రాణహిత వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కుల పైస్థాయికి చేరిన రికార్డులు ఉన్నాయి. కాబట్టి సాంకేతిక నియమాలకు లోబడి 8.8 TMCల నీటిని లిఫ్ట్ చేసినా గ్రామాల ముంపు గానీ, ఆస్తి లేదా ప్రాణ నష్టం గానీ జరగదు.
ఎల్-నినో సంక్షోభ నేపథ్యంలో పంటలను, రైతు��ను కాపాడటానికి కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్లోకి తేవాలని TREA కోరుతోంది.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ లక్ష్య సాధన కోసం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ (TREA) తమ సేవలను స్వచ్ఛందంగా అందించడానికి సిద్ధంగా ఉంది.
#KaleshwaramProject
ప్రజా ప్రభుత్వంలో రైతుల పై దాడి...
అమరచింత మండలం ఈర్లదిన్న గ్రామంలో మంత్రి వాకిటి శ్రీహరి గారి పర్యటన సందర్బంగా రోడ్డు మరియు నీళ్ల కోసం ప్రశ్నించినందుకు రైతుల పై దాడికి దిగిన మంత్రి అనుచరులు.
@KTRBRS@BRSHarish@BRSparty
రేవంత్...
మీ 30 నెలల ముదనష్టపు పాలనలో.. దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా ??
గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా ??
కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే.. నీ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్��ిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం మీ అవివేకమే.
ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీచేసి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలి.
అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయం.
ఇప్పటికే 50 వేల కోట్లతో చేయాల్సిన రెండులక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశావు.
72 సార్లు నీ ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ ��బ్లిక్ మీటింగ్ లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేది.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకో.
కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న మీ చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారు.
కేసీఆర్ గారు టంచన్ గా 11 సార్లు, 73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు.
పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ గారు నిలిచి ఉంటే.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని గుర్తుపెట్టుకోండి.
జై కిసాన్
జై తెలంగాణ
తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం గురించి
తెలంగాణ ప్రాంత అస్తిత్వం గురించి
తెలంగాణ ఎదుర్కొన్న అణిచివేతల గురించి
తెలంగాణ చవిచూసిన అసమానతల గురించి
తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి
అద్భుతంగా చాటిచెప్పిన అసామాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షతో మహా తపస్సు చేసిన మహనీయులు జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు, ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ సేవలను గుర్తిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి పేరును భూపాలపల్లి జిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి గౌరవించుకుంది.
ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా.. వారికి ఘన నివాళులు 💐
సదా సార్ యాదిలో...
జై తెలంగాణ!
ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన @KTRBRS
"పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి రేవంత్ రెడ్డి జిల్లాకు ద్రోహం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో ఆయనకు ఓటమి తప్పదు. 2028లో ఉమ్మడ��� పాలమూరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం."
#BRS #KTR #Palamuru
"KTR అన్న చెప్పిన భవిష్యవాణి ఏడాది ముందే నిజమైపోయిందేమో! 'ఇంకో ఏడాది అయితే ఎవరూ మన రేవంత్ అన్న మాట వినరు' అన్నాడు. కానీ మన సీఎం గారి పరిస్థితి మాత్రం ఇప్పటినుంచే అలానే కనిపిస్త���ంది. పాపం అన్నా... నీ బాధ పగోడికైనా రాకూడదు!
@KTRBRS
కమ్యూనిస్టుల రాజకీయాలు అంటే పాలిచ్చే బర్రెను చెట్టుకట్టి, దున్నపోతు దగ్��ర పాలు పిండినట్టే! 🤦♂️
కేసీఆర్ అభివృద్ధి చేస్తే కుర్చీల కోసం కాంగ్రెస్‌తో లోపాయకారి ఒప్పందాలు చేసుకుని ప్లేట్ మార్చారు. ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పాక దొంగ ఏడుపులు ఏడుస్తూ నీతులు వల్లించడం కామెడీగా ఉంది!
రేవంత్ రెడ్డి.. నీకు అంత నమ్మకముంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొడంగల్ నుండి పోటీ చేయ్..
ప్రజల తీర్పుతో ఎవరి బలం ఏంటో తేల్చుకుందాం.
- మాజీ ఎమ్మెల్యే @PNReddyBRS సవాల్ 🔥
Unfollow BJP from all social media handles.
Convince your parents, show them what BJP is doing with the future of India & make them
Unfollow BJP.
Make videos & tag me, CJP Insta handles, Abhijit, Dhruv, etc.
We shall UNITE for our Democracy 🇮🇳
Ex BRS MLA son ani edo fake script narrative nadipithiri kada 5 days back
Papam ayanaku 8 years unna kids unnarani kuda thelvakapoye neeku
Paisal isthe penta thine journalists unnapudu inkem chestham
Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate with.
If common citizens can be arrested overnight for social media posts, why is Bandi Bhageerath still roaming free despite a serious POCSO case?
Why are Congress and BJP together silent when a minor girl is demanding justice?
#ArrestBandiBhageerath
🎯బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై లుక్ అవుట్ నోటీసులు, రివార్డు ప్రకటించాలి.
🎯అమిత్ షా, మోడీతో మాట్లాడి బండి సంజయ్ ను భర్తరఫ్ చేయాలి.
🎯ముఖ్యమంత్రి,హోం మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్
🎯బండి సంజయ్ ఎ2, సంగప్ప ఎ3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చాలి.
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు నోటీసులు పంపాలని సాయి భగీరథ్ ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
సాయి భగీరథ్ ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని తెలుపుతూ, సైబరాబాద్ పోలీసులు రివార్డు ప్రకటించాలన్నారు.
సాయి భగీరథ్ పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
బాధిత కుటుంబాన్ని బెదిరించి, కేసు వాపస్ తీసుకోవాలని భయపెట్టడానికి పోలీసులే కావాలని అరెస్ట్ చేయడం లేదని, నిందితునికే పోలీసులు సహకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బాధిత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్తే పేట్ బషీరాబాద్ పోలీసులు 5 గంటల పాటు ఎందుకు పట్టించుకోలేదు? బండి సాయి భగీరథ్ అమ్మాయిపై ఫిర్యాదు చేసిన 2 నిమిషాల్లోనే ఎలా ఎఫ్ఐఆర్ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలి.
నిర్లక్ష్యం వహించిన ఇన్స్ పెక్టర్, ఎసిపిలను బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర డిజిపిని కోరారు.
పోలీసులు సాయి భగీరథ్ పై ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 11, 12 ప్రకారం చిన్న చిన్న కేసులు నమోదు చేశారన్నారు.
వాస్తవానికి సెక్షన్ 7,8 ప్రకారం అతనిపై కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు పెట���ట��లన్నారు. నిందితునిపై సెక్షన్ 6 ప్రకారం కూడా కేసు పెట్టాలన్నారు.
సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎస్ఓటి,టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారని,నిందితున్ని ఎందుకు పట్టుకోవడంలేదన్నారు.
బాలల హక్కుల కమిషన్, మానవ హక్కుల సంస్థలు స్పందించి రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డిజిపిలకు లేఖలు రాసి నిందితుడిని అరెస్ట్ చేయించాలన్నారు.
బండి సంజయ్ కూడా బాధిత కుటుంబాన్ని బెదిరించారని, ఆయన కేంద్ర హో��� శాఖ మంత్రిగా ఉంటే కేసును ప్రభావితం చేస్తారని, బాధిత కుటుంబాన్ని బెదిరిస్తారని అందుకే దేశ హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీతో మాట్లాడి బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో V6 రిపోర్టర్ గా పనిచేసి, ఇపుడు బీజేపి అధికార ప్రతినిధిగా ఉన్న సంగప్ప కూడా బాధితులను తీసుకొచ్చి బండి సంజయ్ తో కలిపించి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.
అందుకే బండి సంజయ్ ఏ2, సంగప్ప ఏ3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి ప్రధాని కార్యక్రమంలో బండి సంజయ్ తమ ప్రియ మిత్రుడని చెప్పుకున్నారని, అందుకే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడం లేదన్నారు.
హైదరాబాద్ లో మాజీ డిజిపి భార్యను హత్య చేసినా అడిగే నాధుడే లేడని, తెలంగాణలో శాంతి భధ్రతలు ప్రమాదంలో ఉన్నాయన్నారు.
రేవంత్ రెడ్డి హోం శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా విఫలమయ్యారన్నారు.
రేవంత్ రెడ్డి కింద లక్ష మంది పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వంటివి ఉన్నాయని, ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఎందుకు ఆధారాలు సేకరించలేదని, అత్యాచారానికి పాల్పడిన ప్రాంతాలను ఎందుకు విజిట్ చేయలేదని అడిగారు.
బండి సంజయ్ కొడుకును కింద కోసం, రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులు బయటకు తీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
గృహ లక్ష్మి, మహా లక్ష్మి పేరుతో పథకాలు పెట్టి మహిళల గురించి గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు మైనర్ అమ్మాయికి ఎందుకు న్యాయ��� చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మంత్రులు, మహిళా నాయకురాల్లు ఎందుకు పోక్సో కేసు గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
శాంతి భద్రతలు ��ాష్ట్ర పరిధిలోకి వస్తాయని, బాధిత అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర హోం మంత్రి రేవంత్ రెడ్డిపైనే ఉందన్నారు.
కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విషయం తెలుసుకోవాలన్నారు.
బీజేపి సోషల్ మీడియాలో అమ్మాయి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ, బాధిత కుటుంబం గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.
గతంలో జర్నలిస్ట్ రేవతిని అర్థరాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసినట్టు, క్రిశాంక్ పై 35 కేసులు పెట్టినట్టు బీజేపీ కార్యకర్తలపై ఎందుకు పెట్టడం లేదన్నారు?
సాయి భగీరథ్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులే కేసులు పెట్టించారని బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, నిందితుడు మైనర్ అమ్మాయిపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాతనే మాకు తెలిసిందని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేయడం మారాలని, వాట్సాప్ య��నివర్సిటీ తెలిపి చూపించకూడదని సూచించారు.
బీజేపీ అగ్రనాయకత్వం బేటీ బచావో అని చెప్పి, కేంద్ర మంత్రి బేటా బచావో అమలు చేస్తుందని విమర్శించారు. మైనర్ అమ్మాయిని వేధించిన మంత్రిని మోడీ తన పక్కన కూర్చోబెట్టుకున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మహిళలకు మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శించారు.
బండి సంజయ్ నిన్నటి సభలో నేను ఎబివిపి, యువ మోర్చా, బీజేపీలో పని చేశానని కన్నీరు పెట్టుకుంటూ డ్రామాలు చేస్తున్నారని.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలన్నారు.
గత మూడు రోజులుగా పోలీసుల మౌనం అనేక అనుమానాలు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మైనర్ అమ్మాయికి వ్యతిరేకంగా కుల సంఘాలు మాట్లాడడం, బండ�� సంజయ్ ని కాపాడుకుంటామనడం దారుణమన్నారు.
అమ్మాయి కూడా బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయేనని, కుల సంఘాల నాయకులు అమ్మాయికి ఎందుకు అన్యాయం చేయాలని చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సామాజిక ఉద్యమకారులు మందకృష్ణ మాదిగ గారు, ఇతర ప్రజా సంఘాల నాయకులు యువత కూడా స్పందించి మైనర్ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అమ్మాయికి న్యాయం చేయాలని ���ిలుపునిచ్చారు.
కాగజ్ నగర్ లోని తమ నివాసం ప్రాణ హిత నిలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. మహిళా కన్వీనర్ లలిత, మాజీ సిర్పూర్ ఎంపిపి ��ాలతీ, మహిళా నాయకురాలు వరలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.
On the day of Prime Minister Modi ji's visit to Telangana , Women Activists protest at Pet Basheerabad Police Station demanding arrest of Union MoS Home Bandi Sanjay's son under charges of POCSO ..
This is a POCSO case where the son of a BJP minister in Hyderabad has been accused of sexually assaulting a minor girl. The accused have filed a counter complaint claiming 'honey trap' and 'extortion'.
I have never seen something so degenerate as what I read in this tweet by @revathitweets play out, shaming a complainant and her family.
The FIR has been lodged pending investigation, and I have always said ONLY TRUTH should win - but it seems from tweet by @revathitweets that I quote, that the media here has played a role in warning any and all survivors of sexual assault and harassment from filing any case seeking justice, especially when the assaulter is politically and/or financially powerful.
A 17 year old is not a WOMAN. She is a GIRL. And a 25 year old had NO business being with her and consent cannot be given by a minor.
India has so many Epsteins and Epstein supporters.
And many are sitting in Assemblies and the Parliament.
Shame.
మన్నె క్రిశాంక్ (@Krishank_BRS) గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉస్మానియా విద్యార్థి నేతగా, తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌గా ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు.
ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నించినందుకే ఆయనపై 35కి పైగా తప్పుడు కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం.
రేవంత్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్య గొంతును నొక్కేయాలని చూస్తోంది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
This is happening in broad daylight. A project already initiated by KCR and funded by the Telangana govt is now being rebranded. The Centre is just doing inauguration ceremonies without allocating funds. Telangana deserves the truth.. #SaveTelangana#BJPMUKTBHARAT
అన్నా, మీరు ఇలా మాట్లాడితే అమరుల త్యాగాలు వృథా అవుతాయి. తెలంగాణకు అభివృద్ధి కావాలి కానీ రాజకీయ లాభం కాదు. BJP తెలంగాణను నమ్మబట్టకుండా రాజకీయంగా ఉపయోగించుకుందనే భావన ఉంది. దయచేసి మీ మాటలు పునఃసమీక్షించండి @Eatala_Rajender.
ఆత్మకూరు మండలంలో వడ్ల కొనుగోలు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో @BRSparty ధర్నా. మాజీ ఎమ్మెల్యే @ChittemRRTRS గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు. వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు ఉంటాయని హెచ్చరించారు.