అందెశ్రీ అన్నా…
కోట్లాది తెలంగాణ గొంతుల్లో…
“జయ జయహే తెలంగాణ” గీతమై…
ఎప్పటికి నువ్వు ప్రతిధ్వనిస్తూనే ఉంటావు.
ప్రజల కవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘన నివాళి.
#Andesri#AndesriJayanthi
Attended last night the official dinner hosted by the Ministry of Labour & Employment, Government of India, on the sidelines of the #BRICS Labour and Employment Ministers' Meeting and the BRICS Trade Union Forum Summit 2026.
It was a pleasure to interact with the Ministers and distinguished delegates from South Africa, Indonesia, China, Russia, Iran, Ethiopia, the United Arab Emirates, and Brazil.
#Hyderabad is honoured to host this important BRICS engagement, reflecting Telangana's growing stature as a preferred destination for global dialogue, cooperation, and international events.
#BRICS2026 #TelanganaRising
వ్యవస్థే స్వయంగా ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడుతుంటే...విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదా!
పరీక్షలలో పారదర్శకత, యువతకు న్యాయం, విద్యా వ్యవస్థలో విశ్వాసం పునరుద్ధరణపై చర్చించేందుకు...
ఈ రోజు | జూలై 17 | డెహ్రాడూన్
లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు
శ్రీ రాహుల్ గాంధీ గారు.
అక్షరాలు రాకున్నా తెలంగాణకు రాష్ట్ర గీతం అందించిన ప్రజా కవి.. పాటతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్న ప్రజా వాగ్గేయకారుడు.. డా. అందెశ్రీ గారి 65వ జయంతి సందర్భంగా వారి సాహితీ సేవలు స్మరించుకుందాం..
#andesri#telanganastatesong#TelanganaPride#JayaJayaheTelangana
ఆత్మ గౌరవాన్ని నిలిపేది.. భవిష్యత్తును నిర్ణయించేది… అభివృద్ధికి బాటలు వేసేది..చదువు ప్రతి ఆడ బిడ్డ చదువుకొని తెలంగాణ పునః నిర్మాణంలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతో బాలికా విద్యకు పెద్దపీట వేస్తున్నాం..
కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.. పాలమూరు ఆడ బిడ్డలు ప్రపంచం గర్వించేలా ఎదిగేందుకు అవసరమైన వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేస్తాం..
#EducateGirls #WomenEmpowerment #TelanganaRising #Palamuru
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్... ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కాళేశ్వరంపై వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఎలా ‘కేసీఆర్ కాళేశ్వరం’గా మార్చారో ఫోటోల సాక్ష్యాలతో గాంధీ భవన్లో ప్రత్యేక ప్రదర్శన ద్వారా ప్రజల ముందుంచిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ గారు
#balmoorivenkat
#TelanganaPolitics
#brsscam
#BRSFailedTelangana
#BRSCorruption
#kaleshwaramscam
#CongressWithTelangana
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ శ్రీ కిషోర్ మక్వానా గారు మర్యాదపూర్వకంగా నన్ను కలిశారు.
షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయనతో నిర్మాణాత్మకంగా చర్చించాను.రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణతో పాటు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాను.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ అమలు, రాజ్యాంగబద్ధ హక��కుల పరిరక్షణ, సామాజిక న్యాయ సాధ�� దిశగా తీసుకుంటున్న చర్యలను కూడా వివరించాను.
#SocialJustice
#Telangana
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన వెల్లడించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు, విప్లవాత్మక చర్యలు అమలు చేస్తోందని తెలిపారు.
#BRSFailedTelangana
#BRSCorruption
#harishraofailed
#KCRFailedCM
#ktrdrama
#kaleshwaramscam
#TelanganaEducation
#GovernmentSchools
#TelanganaGovernment
#EducationReform
#TelanganaNews
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనను లక్ష్యంగా పెట్టుకుని సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖల సహకారంతో ఏడాదిలోనే 75 ఎకరాల్లో ప్రీమియర్ ఎనర్జీస్ నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటు సాధ్యమైంది. పెట్టుబడులు ఆకర్షించడం, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు,
ఐటీ, పరిశ్రమలు & శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు.
@OffDSB
#InvestInTelangana
#TelanganaIndustries
#EmploymentGeneration
#SitarampurIndustrialPark
#PremierEnergies
#SolarManufacturing
#CMRevanthReddy
#TelanganaGrowth
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
రవాణా శాఖ మంత్రి @Ponnam_INC గారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మంత్రి కొండా సురేఖ గారిని వారి నివాసంలో కలిసి తన నియోజకవర్గం హుస్నాబాద్ పురోగతికి సంబంధించి దేవాదాయ, అటవీ శాఖలతో ముడిపడి వున్న పలు అంశాలపై చర్చించారు. అటవీ,దేవాదాయ శాఖలకు సంబంధించిన పలు ఫైళ్ల స్టేటస్ ను మంత్రి సురేఖ గారికి వివరించి,తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ మేరకు వినతి పత్రాన్ని మంత్రి సురేఖ గారికి అందించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గారు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన శాఖల పరిధిలో పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తెలిపారు.దేవాదాయ,అటవీ శాఖలకు సంబంధించి వినతిపత్రం లో ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
#TelanganaGovernment #KondaSurekha #congressgovernment #PrajaPrabhutwam #Telangana
ఈ రోజు ఇందిరా భవన్, గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకట స్వామి గారితో కలిసి పాల్గొన్న అనంతరం.. దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ���ారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది.
విద్యారంగంలో తెలంగాణకు జాతీయ గుర్తింపు
పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0లో 18వ ర్యాంకు సాధించిన తెలంగాణ
28వ స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకిన రాష్ట్రం
'ప్రచేష్ట-3' గ్రేడింగ్‌కు రాష్ట్రం చేరిక
ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌తో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ఉపాధ్యాయ నియామకాలు, ఆధునిక సదుపాయాలతో మెరుగైన ఫలితాలు
#TelanganaEducation
#PerformanceGradingIndex
#PGI2
#Prachesta3
#DigitalLearningTelangana
#AIEducation
#GovernmentSchools
#TelanganaGovernment
#EducationReforms
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
యాద��ిరిగుట్ట అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ
ఆలయ భూములపై దేవస్థానానికే పూర్తి హక్కులు
తిరుమల తరహాలో పారదర్శక భూ విధానం
టూరిజం, మౌలిక వసతుల అభివృద్ధిలో వేగం
దాతల భాగస్వామ్యంతో గెస్ట్ హౌస్‌ల నిర్మాణం
యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సమీక్షలో
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
@revanth_anumula
@iamkondasurekha
#yadagirigutta
#TelanganaGovernment
#SpiritualTourism
#TempleDevelopment
#tourismindustry
#infrastructure
#LatestNews
#TelanganaUpdates