ఇంకా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారే కదా అకారణంగా వైసీపీ నాయకులను, కార్యకర్తలను "గూండాలు", "రౌడీలు" అంటూ దూషణలకు దిగింది?
కాపుల్లో సానుభూతి క���సం ఇంకా ఎన్ని రోజులు ఈ టెంప్లేట్‌ను వాడుకుంటారు?
The JAGAN graph in ground reality 🔥
- Resolved Aqua farmers issue
- Met Sai Krishna family
FIR Registered + CI Nagaraju arrested
Kutami Govt failed to provide :
- No Ammavodi
- No Rythubharosa
- No Vidya deevena,Vasathi deevana
- No new pensions
`పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగు వారికి అభినందనలు
వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను డా. నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
నా నాయకుడిని వేలెత్తి చూపే స్థాయి ఇక్కడ ఎవరికీ లేదు.
తండ్రి లేని రోజు నుంచి కష్టాలతో పోరాడుతూ ప్రజల కోసం నిలబడిన నాయకుడు జగన్
ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా, వారి స్థాయికి దిగజారని మనిషి @ysjagan ♥️
జగన్ గురించి మళ్ళీ నువ్వు తప్పుగా మాట్లాడితే నేను రాజమండ్రి వస్తాను @rachamallu_siva 🥵
60 ఏళ్ళు తరువాత నీ మొహానికి ఒక్కసారి MLA అయ్యావు. నువ్వు జగన్ గారినీ వాడు వీడు అన్ని మాట్లాడుతున్నావు 🔥