కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్ - పాల్గొన్న బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు- పసుపు జెండాలు, టీడీపీ శ్రేణులతో సందడిగా మారిన కుప్పం - కుప్పంలో జై యువగళం అంటూ పార్టీ శ్రేణుల నినాదాలు
#YuvaGalamPadayatra#YuvaGalam#HOPELokeshNara