దుష్టశక్తులపై దుర్గామాత పోరాడి సాధించిన విజయానికి చిహ్నమైన దశమి సందర్భంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. తల్లి దుర్గమ్మ ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలి. అంతిమంగా మంచికే గెలుపు అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ..
#HappyDussehra
Lokanayak ‘JayaPrakash Narayan’s influence on JanaSena ideology is huge. His writings and journey is inspirational for everyone who cares to uphold the democratic and constitutional values. On Loknayak’s Jayanthi today,JanaSena salutes the great leader.🙏