ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు? 5 డీఏలు ఎప్పుడు ఇస్తారు?
రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
స్పష్టం చ���యాలని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే @drsanjayBRS
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఆడుతున్న దొంగ నాటకాల వల్లనే ఈరోజు గ్యాస్ కొరత ఏర్పడిందని ఎల్బీనగర్ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన ఎల్బీనగర్ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేశామా అని బాధపడుతున్నాం.
రేవంత్ రెడ్డికి పాలించడం చేతకాకపోతే చెప్పండి.. నేను చదువుకున్న అమ్మాయిని పరిపాలన ఎలా చేయాలో చెబుతాను.
అసలు కాంగ్రెస్ వచ్చాక రెండున్నరేళ్లలో ఏం డెవలప్మెంట్ చేశారు? ముందు అది చూపించండి.
మైక్ దొరికింది కదా అని మా ఇళ్లకు జీరో వాల్యూ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
గాంధీ పేరుమీద గూండాగిరీ చేస్తున్నది కాంగ్రెస్!
గాంధీ మనవడు కూడా చెప్పాడు కానీ వీళ్లు వినడం లేదు. కాంగ్రెస్ మళ్లీ వచ్చే అవకాశం లేదు.
- మూసీ సుందరీకరణ బాధితురాలు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసి అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు పార్టీ ఎమ్మెల్యేలు.
ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుతో ఆ���ు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపిన కేటీఆర్.
ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్ను విజ్ఞప్తి చేసిన కేటీఆర్.
స్పీకర్తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లుకు సంబంధించిన నోటీసులు అందజేసిన ��ేటీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
తెలంగాణ సాధనలో ఉద్యోగుల త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలుసా?
ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు వెళ్ళిందే ఉద్యోగ గర్జన నుంచే కదా.
నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులే ఉద్యమకారులై కదం తొక్కిన ఉద్యోగులను రేవంత్రెడ్డి అవమానిస్తున్నాడు.
ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
జహీరాబాద్ నియోజకవర్గం, కోహిర్ మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ దుర్గాభవాని జాతర మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రులు @BRSHarish గారు, @BrsSabithaIndra గారు, ఎమ్మెల్యే మాణిక్ రావు గారు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, ఇతర నాయకులు.
పుట్టి పెరిగిన ఊరు నాగిరెడ్డి పల్లిలో జరిగే భవాని మాత ఉత్సవంలో పాల్గొనాల���ి సబితమ్మ గారు కోరారు. ఈరోజు చాలా పెళ్లిళ్లు ఉన్నా మీ కోరిక మేరకు ఇక్కడికి వచ్చాము అని హరీష్ రావు గారు అన్నారు. భవిష్యత్తులో గ్రామాన్ని అన్ని విధాల అభివృధి చేస్తామన్నారు.
ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోళ్ళు చేయక.. అటు ఆరుగాలం పండించిన పంట అకాల వర్షాలతో నీటిపాలై అరిగోస పడుతున్న అన్నదాతలు.
తమ నిర్లక్ష్యంతో రైతన్నల పొట్టకొడుతున్న కాంగ్రెస్ సర్కార్.
ఉద్యమాల పురిటిగడ్డ
ఉస్మానియా పై ఉక్కు పాదం
జాబ్ క్యాలెండర్ లేదు
కొత్త ఉద్యోగాలు లేవు
నిరుద్యోగభృతి రాదు
అధికా��ం కోసం
అశోక్ నగర్ గడపతొక్కారు
అధికారం దక్కిన తర్వాత
నిరుద్యోగుల గొంతునొక్కారు.
న్యాయం కోసం నిలదీసిన దళితరైతు వెంకటయ్య అరెస్టు
దళితరైతు అభిప్రాయం తీసుకున్న జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్ లకు జైలు
మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ ఇంటి మీద దాడికి యత్నం
ప్రశ్నిస్తే కేసులు
నిలదీస్తే దాడులు, జైలు
రాజ్యాంగం పట్టుకుని దేశంలో తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అరాచక కాంగ్రెస్ పాలన కనిపించడం లేదా ?
జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ఆగర్భ శత్రువులు
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు మంచి మిత్రులు.
జాగో తెలంగాణ జాగో!
#CongressFailedTelangana
కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం..
అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.
అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలి.
రెండోసారి సర్వేనైనా సమగ్రంగా చేయడంతోపాటు.. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
కేవలం తూతూమంత్రంగా తీర్మానం చేసి.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీసీలెవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పై పూర్తి వ్యతిరేకత వచ్చింది.
ఏ ఎమ్మెల్యే అయిన, మంత్రి అయిన రాజీనామా చేసి ఎన్నికలకు పోతే ప్రజలు చిత్తు చిత్తుగా ఒడిస్తారు.
రాహుల్ గాంధీ వచ్చి నిలబడిన తెలంగాణలో గెలవడు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మ���ం పోయింది
అంటూ సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత అడ్వకేట్ శరత్.
#CongressFailedTelangana