భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ శ్��ీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం.
దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన సేవలు, చూపిన ధైర్యసాహసాలు, నాయకత్వ పటిమ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె జీవితం, పోరా�� స్ఫూర్తి భావితరాలకు ఎప్పటికీ ఆదర్శం.
వైఎస్ షర్మిలా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు
#IndiraGandhi #YSSharmilaReddy #Congress #indiannationalcongress #IronLadyofIndia