While shooting for ‘OG‘ at Wai lake in Maharashtra , met our Janasainiks; Singiri Sai, Singiri Rajesh and Sanni John from Kovvur , Rajamundry, East Godavari.
నిరంతరం వెలుగులు చిమ్మే సూర్యుణ్ణి చిమ్మచీకట్లోకి నెట్టేసామని సంబర��డితే ఏమవుద్ది? ఇదుగో ఇలానే ఉంటుంది. సూర్యుని చుట్టూ ఉండే నిర్వాణంలో ప్రతి అణువు ఓ నిప్పు కణికే... @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి చుట్టూ ఉండే అభిమానగణంలో ప్రతి ఒక్కరూ అలాంటి నిప్పు కణికలే...
Wishing a very Happy Birthday to our dearest @PawanKalyan garu ❤️. The ideals you carry and the charm you ooze inspire numerous people.🌟
Got a chance to witness your passion from close & learnt from it, Can't wait to work with you again Sir. ✨
#HBDJanaSenaniPawanKalyan
మంచి��నం మానవత్వం సత్యం ధర్మం
విలువలు వీటిని మించిన హీరోయిజం లేదని ఆచరణలో పాటిస్తూ అనుసరణీయ మార్గాన్ని చూపిస్తూ సాగిపోతున్న కర్మయోగి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...💕🙏@PawanKalyan
Happy Birthday to my Guru and strength @PawanKalyan mama.
Wishing you excel in every field you're into with abundance of love, health and happiness.
#HBDJanaSenaniPawanKalyan
స్వాగతిస్తుంది సమరపథం..
దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం !!
Hearty Advance Birthday wishes to our ‘Valorous Charioteer of Truth & Virtue’ #HariHaraVeeraMallu Sri @PawanKalyan garu 💐
The Legendary Heroic Outlaw #HHVM#PowerGlance tomorrow at 5:45pm🔥
తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే
పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు 💐శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.❤️
Happy Birthday @PawanKalyan !
#GoodMorningCMSir#శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్���లి మండలం
టెక్కలి టు తెంబూరు రోడ్డు దుస్థితి @ysjagan గారు...
రోజుకు కొన్ని వందల గ్రానైట్ లారీలు ఈ రోడ్డు మీద నుంచి వెళ్తాయి.. రోడ్లు బాలేక చాలా సందర్భాల్లో యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి..
@PawanKalyan @JanaSenaParty
కొత్తగా రోడ్లు వేయాలంటే వేల కోట్లు ఖర్చు పెట్టాలి.
అదే... రాష్ట్ర ప్రజలకి సర్కస్ ఫీట్లు నేర్పించడానికి ఏదైనా సర్కస్ కంపెనీతోనైనా ఒప్పందం చేసుకుంటే బెటర్ ఏమో అని సలహా ఇస్తారేమో ది గ్రేట్ సలహాదారులు???
అంతేనంటారా @SRKRSajjala గారు?
#GoodMorningCMSir@JanaSenaParty@PawanKalyan