ప్రశ్న రావణ్ వెనుక TDP ఉంది అతను TDP వ్యక్తి, TDP సెంట్రల్ ఆఫీస్ కి కూడా వచ్చాడు, TDP సెంట్రల్ ఆఫీస్ లోకి రావాలంటే పైనున్న ఆఫీసియల్స్ అనుమతి ఉండాలి - జనసేన MLA అభ్యర్థి కుసుమా రాయల్
అంతే కాదు TDP ఆఫీస్ నుండి నదిపే SM ముఠా గురించి, YT ఛానెల్స్ గురించి కూడా చెప్పింది 👇
బ్రేకింగ్
విజయవాడ పోలీసులకు కోర్టులో షాక్
28 మంది YSRCP నేతలకి రిమాండ్ తిరస్కరించిన కోర్టు
DSCలో అక్రమాలపై ధర్నాలో పాల్గొన్న వారిపై అక్రమ కేసులు
30 మందిని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
28 మందికి రిమాండ్ తిరస్కరించిన కోర్టు
అర్ధరాత్రి వేళ అరెస్ట్‌లు చేసి అభాసుపాలైన పోలీసులు
ప్రభుత్వం కుట్రపూరిత అరెస్ట్ లకు కోర్టులో చుక్కెదురు
The bond between Dr. YSR Garu and the people was never just political.
It was emotional.
It was built on trust.
That bond lives on even today.🙌🏻
A special tribute video to Dr. YSR Garu on his 17th Vardhanthi.
Stay tuned to @YSRCParty tomorrow at 9:00 AM.
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభి���ానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ ప���్ల, నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు.
#YSRCPFormationDay