ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిధులు లేవు అంటూనే.. తమ విలాసాలకు మాత్రం కోట్లు కుమ్మరిస్తున్న కాంగ్రెస్ దొంగలు!
మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన విలాసవంతమైన బాత్రూమ్ నిర్మాణానికి ఏకంగా రూ. 92 లక్షల ప్రజాధనం ఖర్చు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు.
#CongressLootingTelangana
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక్క ఘటననే చూస్తే ���ర్థమవుతోంది…
బతికున్నప్పుడు అండ దొరకలేదు…
చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
కేసీఆర్ గారి పాలనలో పేదవాడి ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా సాగాలనే ఆలోచనతో ప్రత్యేకంగా పార్థివ దేహాల తరలింపు వాహనాలను ఏర్పాటు చేశారు.
అది మానవత్వం…
అది ప్రజల గౌరవాన్ని కాపాడే సంకల్పం.
కానీ ఈ ��ోజు కాంగ్రెస్ పాలనలో కుటుంబ సభ్యులే మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి రావడం బాధాకరం మాత్రమే కాదు… తెలంగాణ ఆత్మగౌరవానికే మచ్చ.
ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం…
పోస్టర్లు, సభలు, యాత్రలు, హెలికాప్టర్ల కోసం ప్రజల డబ్బు వెచ్చించే ప్రభుత్వం…
అదే ప్రజలకు అవసరమైన కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటు కాదా..?
రాజకీయ ప్రతీకారాలు…
విమర్శలు…
ప్రచా�� హడావుడి…
ఇవే తప్ప ప్రజల కష్టాలు కనిపించడం లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి..?
తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్..ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించాలని పాలన నడిపించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు మళ్లీ అవస్థల తెలంగాణను చూస్తున్నారు.
ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “మార్పు”..?
ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీల ఫలితం..?
తెలంగాణ ప్రజల గౌరవాన్ని వీధుల్లో మోసుకెళ్ల��ానికేనా ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు..?
మీ అధినేతల జోడో యాత్రలకు జోరుగా బస్సులు ఇవ్వొచ్చు…
వారి ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వ వనరులు వినియోగించొచ్చు…
మంత్రులు చీటికిమాటికి గాలిమోటార్లు ఎక్కొచ్చు…
కానీ పేదోడు జీవితం ముగిసిన తర్వాత కూడా గౌరవంగా చివరి ప్రయాణం చేసే హక్కు ఉండకూడదా..?
ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు…
ఇది తెలంగాణ సమాజాన్ని కలచివేసే విషాదం
#CongressFailedTelangana
మీ చీకటి కొట్టాలకు నిప్పులంటుకుంటున్నాయ్
మా ఊపిరి తిత్తులతో ఊది ఊది మండిస్తాం ✊
మైనర్ బాలికకు న్యాయం జరగాలని, పోక్సో కేసు నిందిత���న్ని అరెస్టు చేయాలని తెలంగాణ రోడ్డెక్కింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పడకేసింది.
@Amangal today.
రఘునందన్ రావు నీ గొంతు మూగబోయిందా..❓
చట్టాలు చదివినోడివే కదా..ఎందుకు స్పందించడం లేదు..❓
సామాన్యుడికి ఒక న్యాయం, మీ పార్టీ వాళ్లకి ఒక న్యాయం ఉంటుందా..❓
#BRS పార్ట��� మహిళ నాయకురాలు
రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి కూడా.💐💐
ఈ రోజు కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా జరగనున్న ఏక్తా యాత్రకు హాజరయ్యే, హిందూ బంధువులందరికీ మనవి. 🙏
వందల కిలోమీటర్ల పా���ు ఎండలను లెక్కచేయకుండా కుటుంబాలను వదిలేసి లోక కళ్యాణం కోసం,కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ బాగుండాలని కాలినడకన కొండగట్టుకు చేరుకుంటున్న నిజమైన హిందూ భక్తులందరూ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి కొన్ని ప్రశ్నలు వేయాలి...
బండి సంజయ్ గారు నిజంగా హనుమాన్ భక్తుడేనా? అయితే ఆయన కానీ,అతను కుమారుడు బండి సాయి భగీరథ్ ఏనాడైనా హనుమాన్ మాల ధరించాడా? హనుమాన్ ఛాలీసా ఎపుడైనా చదివాడా? చదివితే ఇలా ఉండేవాడా?
మనమంతా కాలినడకన భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తుంటే బండి సంజయ్ గారి కొడుకు ��ందుకు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు? సాయి భగీరథ్ మన వర్గాలకు చెందిన మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి,ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు
ఆంజనేయస్వామి సీతమ్మ కోసం లంకను తగలబెట్టి,సొంత తల్లి కాకపోయినా సీతమ్మనే తల్లిగా భావించి,జీవితాంతం దేవతగా ప్రార్థించారు.
వివాహం చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా గడిప పరాయి స్త్రీ ని కన్నెత్తి కూడా చూడని ఆదర్శప్రాయుడు.
జై హనుమాన్. జై హింద్. జై భీమ్.
రాజస్థాన్ లో NEET పేపర్ లీక్ అయిందని నిర్ధారించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష రద్దు చేసినట్టు ప్రకటించడం చాలా దురదృష్టకరం.
తెలంగాణ లో మైనర్ బాలికల పై @BJP4India MP మరియు కేంద్ర హో��మంత్రి మంత్రి తనయుడి దురాగతాల వార్తల నుండి కోలుకోక మునుపే ఈ నీట్ దుర్వార్త రావడం అత్యంత బాధాకరం.
బిజెపి పాలనలో ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి లీకులు జరిగాయి. అయినా కమల నాధుల తీరు మారలేదు.
వీళ్లకు వ్యాపారం, ఎన్నికలు, మత కల్లోలాల మీద ఉన్న శ్రద్ధ విద్య మీద ఉన్నదా అన్న అనుమానం కలుగుతోంది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ నేడు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థి లోకానికి ఇది ఒక చీకటి రోజు.
ప్రధాని మోడీ గారు,దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఎటు పోతుంది మన దేశం?
@narendramodi @BRSparty
#NEET
#SayNo2BJP
Bandi Sai Bageerath, son of Union Minister Bandi Sanjay, has long been a controversial figure. He allegedly assaulted several of his fellow students in college.
These disturbing videos, which surfaced a couple of years ago, show that the latest sexual assault case is not a one-off incident, but part of a pattern of violent behaviour.
The true colours of BJP leaders are coming out now!
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు.
ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి, లేనిపక్షంలో కేంద��ర మంత్రివర్గం నుండి ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కొనసాగితే ఆ మైనర్ బాలికకు న్యాయం జరిగే అవకాశం లేదు. బాధితురాలికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సమరశంఖం 🔥
వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరుతో దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు గడిచినా ఆ హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేసింది.
రైతుబంధు ఎగ్గొట్టి, అన్నదాతల పొట్ట కొట్టి, ఢిల్లీకి మూటలు పంపుతున్న 'రాహుల్ బంధు' రేవంత్ సర్కార్‌ను అదే ��రంగల్ వేదికగా నిలదీద్దాం!
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే కుట్రలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు.
350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు.
ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ నాయకుల పేర్లు పెట్ట��లని అధికారులపై రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నాడు.
ఒక సీనియర్ జర్నలిస్టును ఇరికించి, అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు.
రేవంత్ ఆదేశాలతో పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు.
బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు డిపార్ట్మెంట్ బలి అవుతోంది.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
అన్నదాతల పొట్ట కొట్టి.. తమ జే���ులు నింపుకుంటున్న కాంగ్రెస్ ఇసుక దొంగలు!
మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర మండలం బస్వాపూర్‌లో కాంగ్రెస్ ఇసుక మాఫియా అరాచకం పరాకాష్టకు చేరింది.
చెక్ డ్యామ్‌లో నీళ్లు ఉండటంతో అర్ధరాత్రి సమయంలో ఏకంగా చెక్ డ్యామ్‌ను కూల్చేయడానికి తెగబడింది.
సాగునీటి వనరులను ధ్వంసం చేస్తుండగా చూసి అడ్డుకున్న రైతు.
చెక్ డ్యామ్ పైభాగాన్ని కూల్చివేయడంతో, వృథాగా కిందకు పోతున్న సాగునీరు.
తమ అక్రమ ఇసుక దందాకు అడ్డం వస్తున్నాయని,
చెక్ డ్యాములను సైతం కూల్చేసి, అన్నదాతల నోటికాడ కూడును లాగేస్తున్న కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా.
సత్యమేవ జయతే..
ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంద��.
ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ��న్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది.
ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప��రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎవరు ఔనన్నా కాదన్నా...
ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..
జై తెలంగాణ..
జై కెసిఆర్..
600 కోట్ల స్కామ్ కి సర్కార్ స్కెచ్…❓
అధికారం చేతిలో ఉంటే రూపాయి ఖర్చు చేయకుండా ఆదాయం వచ్చే చోట కూడా ప్రజల సొమ్ము ఎలా దోచు కోవచ్చో…
ఈ 10 min 👇వీడియో చూసి ���ెలుసుకోండి.
రవాణా శాఖలో ATS టెండర్లలో గోల్ మాల్.
బయటపడ్డ అవకతవకలు.
భారీ కుంభకోణానికి ప్రణాళిక..!
పక్క రాష్ట్రం ఏపీ లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం…
తెలంగాణలో 900 కోట్ల ఖర్చు…❓
2 సార్లు టెండర్లు రద్దు ఎందుకు చేసినట్టు?
మొదట 37 స్టేషన్లకి 37 టెండర్లు అనుకొని
మూడో సారి మార్చి క్లస్టర్లు గా ఎందుకు చేసినట్టు ?
ఒకే సారి వేసిన రెండు క్లస్టర్ల టెండర్లలో తేడాలు ఎందుకు?
ఈ ర���జు టెండర్ ఆఖరు తేదీ ఉండగా నిన్న టెండర్లలో మార్పు ఎందుకు?
తెలంగాణలో ఉన్న కమర్షియల్ వాహనాలు ఎన్ని?
ఎన్ని వాహనాలు ఫిట్నెస్ టెస్ట్ కి వస్తున్నాయి?
వచ్చే ఆదాయం ఎంత?
ఖర్చు చేస్తున్నది ఎంత?
ప్రభుత్వానికి ఎంత నష్టం?
వేరే రాష్ట్రాలు BOO/PPP model ఎంచుకుంటే
తెలంగాణ ప్రభుత్వం ఎందుకు CAPEX model ఎంచుకుంది❓
వీటన్నిటి వెనక ఉన్న మంత్రి అన్న కొడుకు ఎవరు ❓
#TransportScam
The BJP spits venom against the formation of Telangana yet again!
Likening the Telangana demerger to the India-Pakistan Partition is foolish and deserves strong condemnation.
Telangana was formed due to the protracted struggle and sacrifices of its people.
BJP leaders seem to have developed a habit of insulting the sacrifices and self-respect of the people of Telangana.
It is utterly shameful that 8 Telangana BJP MPs sitting in the same house could neither stop nor correct their fellow MP’s unacceptable remarks.
I condemn these remarks and demand an unconditional apology from @Tejasvi_Surya