🚨 Breaking News:
పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ అనుచరులు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇది నాలుగోసారి జరిగిన దాడిగా తెలుస్తుంది.
ఇలాంటి అన్యాయ దాడులు ఇలాగే కొనసాగితే, 2029లో మాత్రం చూస్తూ ఊరుకోం – అంటూ పెద్దారెడ్డి వర్గం హెచ్చరిక.
AP Government to celebrate Ramoji Rao’s Birth Anniversary as State Function.
November 16th to be celebrated as a State Function every year in honour of media visionary Ramoji Rao. Official orders issued by the Andhra Pradesh government
#RamojiRao