నేటి బాలలే రేపటి పౌరులు..
నేటి చిట్టి వేదికలే రేపటి గట్టి సాధికలు..
నేటి ఈ మీ ప్రోత్సాహమే..మా ప్రతీ అడుగుకీ ఉత్సాహము,
మా వంటలను తిలకిస్తూ..మా ప్యారడీ తంటాలను ఆలకిస్తూ..ఆదరిస్తున్న.. ఆదరించబోతోన్న..
ప్రతీ ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు.
లంకెలు:
యూట్యూబ్:
https://t.co/4uwu9BZOXL
1/2
Happy to share with you guys we are finally onboard to cook and serve you with 💕...😍😍
Now Hyderabad people can order food from Mathrus Kitchen...
Please ping us for further details 🙏
#MathrusKitchen
We are back with a bang!!!👋🙏
Enjoy watching this recipe with a parody song of "sahana sahana" sang by @DeviprasadSD 😀
Please shower some love on our channel as you guys did in the past ���❤️
Please like, share and subscribe 😊
Link :
https://t.co/2xqpbLTv3l
We are back with a bang!!!👋🙏
Enjoy watching this recipe with a parody song of "sahana sahana" sang by @DeviprasadSD 😀
Please shower some love on our channel as you guys did in the past 🙏❤️
Please like, share and subscribe 😊
Link :
https://t.co/2xqpbLTv3l
బాలీవుడ్ కి జంజీర్ ఎంత గొప్పో..
ఈసారి దీపావళి పండక్కి మన #MathrusKitchen వారు చేసిన అంజీర్ రోల్స్ క���డా అంతే గొప్ప.
రండి ఆరోగ్యకరమైన..రుచికరమైన అంజీర్ రోల్స్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.
లింక్ :
https://t.co/p1h2gcpBtD
బాలీవుడ్ కి జంజీర్ ఎంత గొప్పో..
ఈసారి దీపావళి పండక్కి మన #MathrusKitchen వారు చేసిన అంజీర్ రోల్స్ కూడా అంతే గొప్ప.
రండి ఆరోగ్యకరమైన..రుచికరమైన అంజీర్ రోల్స్ ఎలా ���ెయ్యాలో తెలుసుకుందాం.
లింక్ :
https://t.co/p1h2gcpBtD
మంచి ఆహారాన్ని మించిన వైద్యం లేదు..
మంచి హాస్యాన్ని మించిన ఆరోగ్యం లేదు..
ఈ రెంటినీ సమపాళ్లలో అందివ్వాలన్న మా తపనకు తోడుగా నిలచిన ఈ 500 మంది సబ్స్క్రయిబర్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ
మాత్రూస్ కిచెన్.
#MathrusKitchen
లంకె :
https://t.co/W2YwAaCFfd
మిరియాల రసమాయెనే.. అల్లంతో
రుచియేమో అధిరిపోయేనే..
నచ్చితే ఈ ప్యారడీకి ఒక లైక్...
మా ఛానల్ కి ఒక సబ్స్క్రయిబ్.
#MathrusKitchen
లంకె:
https://t.co/hj1sqj8QGU