మీరు తొలిసారిగా గ్లోబల్ ఎంట్రీ ఇస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీ అతిపెద్ద సంచలన విజయం అందుకుని నటుడిగా మీ స్థాయిని క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా ఆకాశమంతటి స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేడు మా గుంటూరులోని వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా నేను, తమ్ముడు పూజ చేయించాము #MaheshBabu𓃵 అన్న 😍
మంచి మనసు, వ్యక్తిత్వం, ఆలోచనలు, మానవత్వం కలిగిన మీకు ఇకపై అన్నింటా మరింత విజయం తథ్యం 🥰
@urstrulyMahesh@ssrajamouli@ssk1122 #SSMBxSSRGloryBegins
We are on our way to Thummanpet.
The little village where my Father was born.
In February - @iamRashmika and I had announced the beginning of a little dream of ours.
To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana.
Here is a list of the 180 kids who made their parents proud ❤️
#TheDeverakondaFoundation
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, ప్రణతి గార్ల కుమారుడు చిన్నారి భార్గవ రామ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉
నువ్వు చక్కటి ఆరోగ్యం, మంచి భవిష్యత్తుతో రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి, శతమానంభవతి చిన్నారి 😊
#HBDBhargavRam#JrNTR
నా వ్యక్తిగత అభిప్రాయంలో ఇటీవల నా మదిని తాకిన మన స్టార్ హీరోల కొన్ని పాత్రల గురించి చెప్పాలి అంటే :-
ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రో పుష్ప గా ఊర మాస్ లుక్ లో అలానే ఆ పాత్రలో కనబరిచిన అద్భుత నటన
అలానే దేవర గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రో కూడా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన కనబరిచిన గొప్ప నటన
ఇక మహర్షిలో మూడు షేడ్స్ కలిగిన రిషి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ అన్న మదిని తాకే అద్భుత నటన
అలానే అమరేంద్ర, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ఒదిగిపోయి అత్యద్భుతంగా నటించిన ప్రభాస్ బ్రో
తాజాగా పెద్ది లో ఆ పాత్ర కోసం రామ్ చరణ్ బ్రో పడిన శ్రమ, కనబరిచిన గొప్ప నటన గురించి చెప్పుకోవాలి
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
#Pushpa #Devara #Maharshi #Baahubali #Peddi
ప్రియతమ మెగాస్టార్ చిరంజీవి గారికి యువ డైరెక్టర్ బాబీ గారికి మరియు టీమ్ మొత్తానికి ముందస్తు విజయాభినందనలు. వాల్తేరు వీరయ్య మించి ఈ చిత్రం మరింత గొప్ప ఘన విజయం సొంతం చేసుకోవాలి గురూజీ 😊😍 #Mega158 #Chiranjeevi
మరి ఇంతకీ విశ్వంభర ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది గురూజీ ?? @sairaaj44