నేను డబ్బు కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదు....
ప్రజల కోసం పార్టీ మారాను.. నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు, ఉన్నాయని నిరూపితమైతే, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను
నేను రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడాను.. అందులో తప్పేముంది!
నా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఏదైనా చేస్తాను
- మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
కర్ణాటక దేవనాగిరిలో టోల్ ప్లాజా వద్ద పెద్ద ప్రమాదం తప్పిం��ి
దేవనాగిరి తాలూకాలోని టోల్ గేట్ వద్ద టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగి ఉన్న కారును, వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్ ఢీకొట్టింది.
ట్రక్ ఢీకొన్న తీవ్రతకు కారు ముందుకు నెట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ, కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట
నాక��� రాజకీయం నచ్చలేదు నేను BJP కి కూడా రాజీన��మా చేస్తున్నాను...
కూటమి నాయకుడు వసంత్ తాను కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ తల్లిని అవమానకరంగా దూషించి చేసిన వాఖ్యలు పై క్షమించాలని ఎమ్మెల్సీ భరత్ ను కోరాడు.
బిజెపి సభ్యత్వానికి, కుప్పం మండలం బీజేపీ యువ మోర్చ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
ఉత్తరప్రదేశ్ ఒక ప్రభుత్వ పాఠశాలలో, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా మాడిపోయిన అన్నం వడ్డించారు.
వడ్డించిన అన్నంతో పాటు కూరగాని పప్పు��ాని వడ్డించని అధికారులు
జైలులో సకల సౌకర్యాలు ?
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తూ జైలులో సెల్‌ఫోన్ వాడుతూ దొరికాడు
రేవణ్ణ గదిలో ఒక స్మార్ట్ ఫోన్, ఛార్జర్, పెన్ డ్రైవ్ వంటి అనుమతి లేని వస్తువులూ ఉన్నాయి
వాటిని స్వాధీనం చేసుకొని.. ప్రజ్వల్‌ను VIP సెల్ నుంచి సాధారణ బ్యారక్‌కి తరలించిన సిటీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్
ఆ సెల్‌ఫోన్ తనది కాదని వాదించిన ప్రజ్వల్ విచారణ అనంతరం.. ఆ ఫోన్‌తో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లాయర్లతో మాట్లాడుతున్నట్టు అంగీకరించిన ప్రజ్వల్ ��ేవణ్ణ
ఒక జైలు అధికారిని సస్పెండ్ చేసి అసలు అనుమతి లేని వస్తువులు జైల్లోకి ఎలా చేరాయి? అనే అంశంపై దర్యాప్టు చేపట్టిన ఆఫీసర్లు
మీ కాళ్లు మొక్కుతా సారు, యూరియా ఇప్పియి 900 వందలైనా ఇస్తా!!
యూరియా కోసం బోయినీ రాములు అనే రైతు అధికారుల కాళ్ళు పట్టుకుని బతిమిలాడాడు.
చిన్న (కీప్యాడ్) ఫోన్ మాత్రమే ఉండటంతో, అతను యూరియా బుకింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోలేకపోయాడు.
పొలానికి ఎరువ��� అత్యవసరమని, తనకు యూరియా ఇవ్వాలని రంగంపేట సహకార సంఘం అధికారులను అర్థించాడు.
"₹900 అయినా ఇస్తాను సార్, దయచేసి యూరియా ఇవ్వండి" అని కాళ్ళు మొక్కినా అధికారులు స్పందించలేదు.
ఢిల్లీ నుంచి పుణేకు వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణికులు ఎక్కగానే అకస్మాత్తుగా పెరిగిన క్యాబిన్ ఉష్ణోగ్రత
ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులకు అసౌకర్యం
తీవ్రమైన వేడి కారణంగా పిల్లలు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది
అతనికి ఇతర యువతులతో కూడా సంబంధాలు ఉన్నాయి.....
కండక్టర్‌తో పారిపోయిన యూట్యూబర్ భార్య కేసులో భారీ మలుపు
అఖిల్ తనను సరిగా చూసుకోవడం లేదని, రోజూ తనను వేధించేవాడని ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసిన మేఘా
అందుకే ఇంటి నుంచి పారిపోయానని మేఘా వెల్లడించింది
కండక్టర్ అయినా క్లీనర్ అయినా, అతనితోనే ఉంటా, అతను లేకపోతే నేను బతకలేను .. అతనితోనే జీవిస్తానని మేఘా చెప్పింది
అయితే.. వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే మేఘా దాన్ని తొలగించింది.
హైదరాబాద్ : చెత్���తో నిండిపోయిన ఫ్లైఓవర్లు..... పట్టించుకోని GHMC!!
అనేక పనులు గాలికి వదిలేసిన GHMC హైడ్రా మితిమీరిన జోక్యం దానితో విసిగిపోయిన జీ��ెచ్ఎంసీ
వర్షం పడ్డ ప్రతిసారి చెత్త అడ్డుపడటంతో ఫ్లైఓవర్ల మీద భారీ ఎత్తున పేరుకుపోతున్న వరదనీరు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హై కోర్ట్ స్టే.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నగదు చెల్లింపులు, చెక్కుల పంపిణి నిలిపివేత..
ఫిర్యాదుపై కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత సమయం కోరిన తెలంగాణ ప్రభుత్వం
మీరు చెప్తేనే కాంగ్రెస్ ప��ర్టీని గెలిపించాము....మాకు సమాధానం ఇవ్వండి.
ప్రభుత్వ ఉద్యోగ వయోపరిమితి గురించి ప్రొఫెసర్ కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు
60 ఏళ్లకు మీరు ఎమ్మెల్సీ కావొచ్చు, కానీ మాకు 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి అర్హత లేదా
మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించాము, వాళ్లు మమ్మల్ని మోసం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ నిలదీసిన నిరుద్యోగులు
సమాధానం చెప్పలేక పారిపోయిన కోదండరాం
కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు
వెంకటేశం కుటుంబ సభ్యులను ఓదార్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెస���డెంట్ కేటీఆర్
వెంకటేశం చిన్నారి కూతురు చదువు బాధ్యత అంతా నాదే, ఇల్లు కూడా నేనే కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్ వారు కేవలం 8000 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకుంటున్నామని చెబుతున్నారు, కానీ వారు అంతకంటే చాలా ఎక్కువ నీటిని దొంగిలిస్తున్నారు,
తెలంగాణ ప్రభుత్వం చేతకానితనం ఈ నీటి దొంగతనాన్ని ఆపలేకప��తోంది.
ఆధారాలతో వీడియో ద్వారా వివరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా?
రేవంత్ రెడ్డి కుటుంబం సంపాదించుకుంటుంటే ఎందుకు ఓర్వట్లేదు
ఏదో తక్కువ పెట్టుబడితో అనుముల కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే రాద్దాంతం చేస్తున్నారు
అందరికి కేటాయించినట్లే అప్లికేషన్ ���ెట్టుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి భూమి కేటాయించారు
- కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్ వీరంగం.... మత్తులో కానిస్టేబుల్‌పై దాడి
ఓ యువకుడు ల్యాప్‌టాప్ పోయిందని 100కు డయల్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య ఇద్దరు అనుమానితులను ప్రశ్నించారు
అనుమానితుల నుంచి ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని కత్తితో బెదిరింపులు, దాడికి దిగిన నిందితులు
కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాస్‌గా నిందితుల గుర్తింపు
��ిందితులపై హత్యాయత్నం కేసు నమోదు