A Friday Dry - Day programme was conducted at ZPHS High School. The programme was attended by the Municipal Commissioner, MEO Sri Swamy Sir and teachers, Manager, students, and the MC staff #Catchtherain@cdmatelangana@MoHUA_India@TelanganaCMO
"జల శక్తి అభియాన్ - జన భాగీ దారి "JSJB -3.0 లో భాగంగా *క్యాచ్ ది రైన్ * అవగాహన కార్యక్రమం భీంగల్ పట్టణంలోని Z. P. H. S. పాఠశాలలో నిర్వహించడం తో పాటు నీటి సంరక్షణ కు సంబంధించి విద్యార్థుల కు వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీలను నిర్వహించడం జరిగింది #CatchTheRain#JSJB30@cdmatelangana
"Catch The Rain campaign under (JSJB)3.0 Today Awareness and Jalasamvad Programme conducted at Govt Jr.Clg importance of Ground water recharge, Participated Commissioner and MC Staff and lecturers, students #CatchTheRain#MoHUA#JanBhagidari@cdmatelangana@cdmatelangana
ఫ్రైడే డ్రైడే " కార్యక్రమములో బాగముగా ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, కూలర్లు, డ్రమ్‌లు, కుండీలు, టైర్లు వంటి పాత్రల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు.#Catchtherain@cdmatelangana@MoHUA_India@TelanganaCMO
వర్షాకాలం దృశ్య భీంగల్ పట్టణంలోని చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు మరియు ఇతర మాంసం అమ్మేటటువంటి దుకాణాల యజమానులకు ఈరోజు వర్షాకాలంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేస్తూ నోటీసులను జారీ చేయడం జరిగినది.
#Catchtherain@cdmatelangana@MoHUA_India@TelanganaCMO
As part of the Vanamahotsavam program, the Honorable Chairperson, Vice-Chairperson and Councilors, and the Municipal Commissioner planted saplings at the KGBV School with office staff and Mepma staff #Catchtherain@cdmatelangana@MoHUA_India@TelanganaCMO
భీమ్‌గల్ మున్సిపాలిటీ
జల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణ ప్రతిజ్ఞ
ఈ రోజు జల సంరక్షణ దినోత్సవం సందర్భంగా, భీమ్‌గల్ మున్సిపాలిటీ ఉద్యోగులు మరియు పారిశుద్ధ్య కార్మికులమైన మేము, నీటి ప్రతి బొట్టు అమూల్యమైనదని గుర్తించి, ఈ క్రింది విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.
వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తాము.
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, నీటి కాలుష్యాన్ని నివారించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము.
నీటి సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు మరియు మున్సిపాలిటీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాము.