హైడ్రా కూల్చివేతలపై సామాన్యుని ఆవేదన
ఏం బతుకులు సార్ మావి!
1940లో బత��కుతున్నామా? 2024లో బతుకుతున్నామా?
నా కడుపులో బాధ రేవంత్ రెడ్డికే తెలియాలి!
ఆయన ఏసీ వేసుకుని రెండు కిలోమీటర్ల దూరంలో గేటు పెట్టుకుని పండుకుంటాడు!
దొంగలొచ్చినా, దొరలొచ్చినా.. ఎవడొచ్చినా అదే గుడిసెలో పండుతాం. ఇదే రోడ్డు ��ీద బతుకుతాం
నీలాగ కాదు.. నాలా రోడ్డుమీదకు రా
నా పరిస్థితిని చూసి రేవంత్ రెడ్డిని మాట్లాడమను!
మాదాపూర్ సున్నం చెరువులో నిర్మాణాల కూల్చివేతలపై ఓ బాధితుడి ఆగ్రహం ఇది!!
#Hyderabad #Hydra #Sangareddy #Ranganath #Madhapur #Sunnamcheruvu
డబ్బులు ఊరికే రావు.. కానీ సంపాదించిన సొమ్మును దానం చేసినప్పుడే దానికి ఒక సార్ధకత..
74 సంవత్సరాల వయసులో కూడా చంద���రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారు..
నేను వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం ఇస్తున్నాను..
మీరు కూడా మీకు తోచింది సాయం చే��ండి..
-లలితా జ్యూవెలర్స్ అధినేత కిరణ్
#Andrapradesh #VijayawadaFloods #VijayawadaNews
Rahul Gandhi is spewing venom in the USA about Hindi being imposed on Andhra Pradesh & Telugu being suppressed. Just because TDP & Jan sena are in alliance with the govt.
Soros' agent in full swing. This man is venomous, dangerous
This guy is dangerous, very dangerous. Just see how he's Inciting Telugu people over language.
Until now, we never heard about an attack on "outsiders" over language issues in Telangana-AP. Telugu people are so good & civilized in this matter but this man has put kerosene.