100 రూ ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం
🔴 కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం: మహిళా వైద్యులు, నర్సులు ఉన్నా.. మైనర్ బాలికపై ఘోరం!
"ఆసుపత్రిని దేవాలయంగా, డాక్టర్లను దేవుళ్లుగా నమ్ముతాం. కానీ, ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన చోటే దారుణం జరిగింది!"
హర్యానా కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై డాక్టర్ శైలేంద్ర కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దార���తీస్తోంది.
ఆసుపత్రిలో PMO గా ఒక మహిళ ఉన్నా, ఓపీడీలో మహిళా నర్సులు అందుబాటులో ఉన్నా.. ఒక కామాంధుడు తన పనిని ఎలా పూర్తి చేయగలిగాడు?
మైనర్ బాలికను పరీక్షించేటప్పుడు కనీస నిబంధనలు పాటించకపోవడం, వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.
**రేణు భాటియా ఫైర్:**
హర్యానా మహిళా కమిషన్ చైర్పర్సన్ రేణు భాటియా మాట్లాడుతూ, "అక్కడే ఉన్న సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణం.
నిందితుడి���ి పెంచి పోషించిన ఆసుపత్రి యంత్రాంగంపై కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.
#JusticeForVictim #HaryanaNews #Kurukshetra
అధికారంలోకి రావడానికి ఆనాడు @KCRBRSPresident తెలంగాణ బిడ్డల బలిదానాలను తాకట్టు పెట్టాడు.
నేడు రాజకీయ ఓనమాలు దిద్దడానికి ఈ బుడత @RaoKavitha తెలంగాణ-���ంధ్రా అంటూ పాచిపోయిన మొక్కులు మొక్కుతుంది.
కానీ, ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు అని మర్చిపోకండి😂🙏🏻
"మీ సినిమాలు మా తెలంగాణ బిడ్డలు టిక్కెట్లు కొని చూస్తేనే నడుస్తున్నాయి.
మీరు కొనే ప్రతి కారులో ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డల టికెట్ డబ్బులు ఉన్నాయి."
– #Kavitha Counters #PawanKalyan
Due to severe heat in delhi,founder of Cockroach Janta Party,Abhijeet Dipke ran away from protest site and sat in the car for AC,but protesters took him out of the car😸
We saw similar scene in Telangana agitation,guess it😁
#IndiaRejectsCJP