భారతదేశంలో మతతత్వ నియంత విధానాలను చూసి ఒక గొప్ప మేధావి ఇంతలా భయపడుతుంటే సామాన్యుని పరిస్థితి ఏంటి??
అంధ భక్తులు ఈయన��ు కూడా దేశం విడిచి పాకిస్తాన్ పొమ్మంటారేమో 🤔
6) ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వున్నచోట ప్రభుత్వాలను ఎందుకు అప్రజాస్వామికంగా కూలుస్తున్నారు?
7) మీ పార్టీ అధికారంలో వున్నచోట తలసరి ఆదాయం ఎందుకు తక్కువగా వుంది? ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వున్నచోట ఎందుకు ఎక్కువగా వుంది?
8) ఎనిమిదేళ్లలో చేసిన మంచిపని ఒక్కటి చెప్పండి బండి సంజయ్
KCR ప్రశ్నలు:
1) రూపాయి విలువ ఎప్పుడూ లేనంత ఎందుకు పడింది?
2)ద్రవ్యోల్భణం, పెట్రోల్ ధరలు ఎందుకు విపరీతంగా పెరి��ాయి?
3) జీడీపీ ఎందుకు పెరగడం లేదు?
4) లక్షా నలభై టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయి. ఎందుకు వాడుకోవడం లేదు?
UP's per capita income is just Rs 71,000, one-fourth of Telangana's Rs 2.78 lakh. It's CM is preaching us on development. Per capita incomes of Tamil Nadu, Kerala, Telangana and Delhi are far higher than that of BJP ruled States: @TelanganaCMO@KTRTRS