When even a Minister admits bribes are needed to move files, it exposes the deep-rooted corruption culture left behind by @BRSParty. Revanth Reddy is cleaning up their mess, not defending it. #EndBRSHypocrisy#CongressForTransparency#banbrs
@Koppulaeshwar1, your defense of BRS leadership and their policies doesn’t change the fact that while Congress has always fought for social justice, the BRS has merely played politics with the people’s trust. The real question is, why hasn’t BRS ever backed a Dalit CM
సరస్వతి పుష్కరాలు.
మే 15 నుంచి మే 26 వరకు.
పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంగా 12 రోజుల ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొనే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ముక్తేశ్వర స్వామి సరస్వతి అమ్మ వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.
#saraswatipushkaralu2025
I feel truly blessed to have taken part in the sacred Saraswati Pushkaralu at the Triveni Sangamam in Kaleshwaram early this morning. As the holy rivers Godavari, Pranahita & the subterranean Saraswati converge at this divine site, it's a profoundly spiritual moment for all of us.
Witnessing thousands of devotees gather with such unwavering faith was a humbling and sacred experience. The first holy dip by His Holiness Sri Sri Sri Madhavananda Saraswati ji added immense sanctity to the occasion.
These 12 days of Pushkaralu, from the 15th to the 26th, are not just a ritual but a chance for every soul to reconnect with the divine and I invite everyone to come, reflect and receive the blessings of Maa Saraswati.
#SaraswatiPushkaralu2025 #Kaleshwaram #DSB #TelanganaPushkaralu
చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాలె యాదయ్య గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించ���లని ఆకాంక్షించారు. #TelanganaRising
హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వ��మి బ్రహ్మోత్సవాల్లో భాగంగ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి
అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని గ్రామస్థులతో కలిసి రథాన్ని లాగడం జరిగింది
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను అన్నటువంటి వ్యాఖ్యలను కొంతమంది పూర్తిగా వక్రీకరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేసిన.
నా వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదు. ఈ మొత్తం ఇష్యూ మీద ఈరోజు వీడియో ద్వారా మరిన్ని వివరాలు తెలియజేస్తా
- మీ కొండా సురేఖ.
#kondasurekha
#Telangana
#TelanganaCongress
క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు.
చికిత్సకు రూ.12 లక్షలు అందజేత.
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ (35) అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బారిన పడ్డారు. ఆయనకు భార్య లక్ష్మిప్రసన్న, కుమార్తెలు లక్ష్మి సుసజ్ఞ (6), స్మయ (2 నెలలు), తల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు. ఇంటికి ఆధారమైన సాయిచరణ్ క్యాన్సర్ బారినపడడంతో అతని చికిత్సకు కుటుంబ సభ్యులు సిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లిలోని తమ ఇంటి��ి విక్రయించారు. అయినప్పటికీ చికిత్సకు అవసరమైనంత డబ్బులు సరిపోకపోవడంతో వారు ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డిని గతంలో కలిసి తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చలించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి సాయిచరణ్ చికిత్సకు రూ.5 లక్షలు మంజూరు చేశారు. దాంతో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సాయిచరణ్‌కు స్టెమ్‌సెల్ ట్రాన్స్ప్లాంటే���న్ పూర్తయింది. చికిత్సకు అదనంగా వ్యయమైన మరో రూ.7 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ మొత్తాన్ని అధికారులు అందజేశారు. చికిత్స చేయించుకున్న సాయిచరణ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయి��రణ్కు సూచించారు.
@revanth_anumula
#TelanganaPrajaPrabhutwam
#PrajaPalana
వర్సిటీల్లో ఖాళీల భర్తీపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్..
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం క్యాట్ టెస్టు..
మూడు వర్సిటీల పరిధిల�� ఖాళీగా ఉన్న 718 పోస్టులు.
ఉద్యాన, పశువైద్య, వ్యవసాయ వర్సిటీల నుంచి వివరాల సేకరణ.
@revanth_anumula
సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు 2025
మే 15 నుండి 26 వరకు.
పవిత్ర సరస్వతి నదీ తీరంలో 12 రోజుల దివ్య ఆధ్యాత్మిక ఉత్సవం.
పుణ్య స్నానాలతో శ్రీ ముక్తేశ్వర స్వామి విద్యాదాయిని.
సరస్వతి అమ్మవారి కృపాకటాక్షాలు పొందండి.
జ్ఞానం, శాంతి, సౌభాగ్యాలతో సమృద్ధి చెందండి..
#SaraswatiPushkaralu2025