ఈ భారత దేశంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయుష్మాన్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా
పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందడానికి కారణం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు
ఇలాంటి అబద్ధపు ప్రచారాలు నిర్మాతలు రచయితలు ఎవరు కూడా ప్రచారం చెయ్యొద్దు
#telugucenima#Tollywood
పద్మశ్రీ
మందకృష్ణ మాదిగ అన్న గారి ఆశీస్సులతో
నిన్నటి రోజున నా మేనకోడలు నా మేనల్లుడీ పుట్టినరోజు వేడుకలు
అధిక సంఖ్యలో వచ్చి
ఆశీర్వదించిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు
🙏🙏🙏🙏
తౌషిక్ కేసులో కీలక పరిణామం:
IO కు సాక్ష్యాలు సమర్పణ
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
ముగ్గురి కోసం వేట
🙏🙏🙏🙏
మేత్తాళ్ల చంద్ర మాదిగ
MRPS సోషల్ మీడియా
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్
#muslimcommunity#muslimfamily#MuslimYouth
సింగరాయకొండ
తౌషిక్ మరియు మౌలాబి ముస్లిం కుటుంబం
కేసు విషయంలో
ముస్లిం కుటుంబానికి న్యాయం జరగాలని
ఉద్యమం చేసి ఆ కుటుంబానికి అండగా ఉండి నిందితులను అరెస్టు చేసేంతవరకు ఉద్యమనే ముందుకు నడిపించిన
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి
ఉద్యమ వందనాలు
🙏🙏🙏
అనంతపురం
1-11-2026
రాప్తాడులో గోపిక అనే విద్యార్థి
ప్రాణాలు కాపాడిన
మా లక్ష్మి మా ఇంటి లక్ష్మి
చికిత్స పొందుతున్న లక్ష్మీని హాస్పిటల్లో పరామర్శించినా
గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు
🙏🙏🙏