విద్యార్థులకు తగ్గట్టు ఉపాధ్యాయులు వద్దు యూనివర్సిటీలకు తగ్గట్టు వి సి లు వద్దు, కానీ జనాభాలో తగ్గట్టు వైన్ షాపులు కావాలి, తాగుబోతులు రాష్ట్ర సమితి అని నిరూపించుకున్నందుకు 👏 @AmitShah@RaoKavitha@bandisanjay_bjp@KTRTRS
@KTRTRS@trspartyonline కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేసే పింకీ లకు కాంగీయుల కు ఈ అవ్వ మాట్లాడుతున్న మాటలు ఒక చెప్పుదెబ్బ లాంటి ది గళ్ళ ఎగరేసుకుని గర్వంగా చెప్తా (B) భయం లేకుండా(J) జనం కోసం(P) పనిచేసే పార్టీ ా భారతీయ జనతా పార్టీ🌷
*గణపతి నవరాత్రి ఉత్సవాల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులు,నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన....*