I have been answering since an hour .. given to my slow typing skills I could only answer a few.
Thank you so much for taking out time to communicate with me !! 🙂🙏
#AskKavitha#JagruthiJanamBaata
ఒక యోధుని దీక్ష
అమరుల త్యాగం
యావత్ తెలంగాణ
..జాతికి మేలుకొలుపైంది
..ఐక్యతా గీతమైంది
..ఉద్యమ స్ఫూర్తిని నింపింది
తెలంగాణ ఉద్యమాన్ని విజయపథం వైపు నడిపింది !!!
రాష్ట్ర సాధనకు దారి దీపమైంది !!!
భౌగోళిక తెలంగాణ సాధించాం !!
సామాజిక తెలంగాణ సాధిస్త���ం !!
జై తెలంగాణ !! జై జై తెలంగాణ !!
Congress promised BC reservations in its Kamareddy declaration & I demand from the same place today that this assurance be honoured without delay.
Through this Rail Roko, we are sending a firm message to Delhi. The BJP must stop blocking what rightfully belongs to BCs and the Congress must stop running away from its own assurance.
Telangana Jagruthi stands unwaveringly for 42 percent BC reservations.
జాగృతి జనం బాటలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం ���ేయడంతో ఆత్మహత్యయత్నం చేసిన రైతు రామావత్ ప్రకాశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన కవిత గారు
రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడుతాం...ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ రైతులకు ధైర్యం చెప్పారు
కవిత గారు మాట్లాడుతూ...
తెలంగాణ వచ్చాక మంచిప్ప ప్రాజెక్ట్ పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించాం. కానీ అది చేసుకోలేకపోయాం.
రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడకు ప్రచారానికి వ���్చినప్ప���డు ఈ ప్రాజెక్ట్ కట్టను అని చెప్పారు.
అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలి. ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తాం.
ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని నేను ప్రభుత్వాన్ని, ఇక్కడి మంత్రులను, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నా.
అదే విధంగా ఇక్కడి 9 తండాలు, 3 గ్రామ పంచాయితీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని వెంటనే ఇవ్వాలని ప్��భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
కాళేశ్వరం కట్టబొమని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందే.
మిగతా పట్టా ల్యాండ్ ల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
చేతికొచ్చిన పంటపై విషం చల్లటమంటే ఎంత దారుణం?
ఎంత అన్యాయం ఇది? రైతు ఎంత ఆగమైతడు? రైతులను పంట కోసుకొనివ్వచ్చు కదా?
ఇంత నిరంకుశంగా, కర్కషంగా ప్రభుత్వాలు ఉండటం కరెక్ట్ కాదు.
ప్రభుత్వాలు ప్రజలను పిల్లల మాదిరిగా చూసుకోవాలి. ఇంత దారుణంగా ఉండటం అన్యాయం.
మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను ఫారెస్ట్ వాళ్లు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి.
జిల్లా ఎమ్మెల్యేలను కూడా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాం. వాళ్లు ఒప్పుకోకపోతే పోరాటం తప్పదు.
ఆత్యహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రకాష్ గారు అలాంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్న.
ఆత్మహత్యల వంటి ఆలోచనలు వద్దు. ధైర్యంగ��� ఉండండి మేమంతా మీకు అండగా ఉంటాం.
30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నందున అది మీ హక్కు. ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పించుకుందాం.
Telangana Jagruthi has always been at the forefront of ensuring the well-being of the Telangana state and its people.
Telangana Jagruthi acted as a catalyst in realizing the dream of a separate Telangana and today, once again, it will play a pivotal role in making Samajika Telangana a reality.
Guided by the ideals of equal opportunity, equitable share in political positions and progress with self-respect, Telangana Jagruthi remains committed to building a just and empowered Telangana.
Jai Telangana.
నిజామాబాద్ జిల్లా నా మెట్టినిల్లు... ఎంపీగా ఎమ్మెల్సీగా నాకు పట్టం కట్టి నా రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిన జిల్లా. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచే "జాగృతి జనం బాట" ను ప్రారంభించడం సముచితంగా భావించాను. అంతే ఉత్సాహంతో నన్ను స్వాగతించి అక్కున చేర్చుకున్న నిజామాబాద్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృ��యంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నిజామాబాద్ లో రౌడీషీటర్ రియాజ్ దాడిలో గాయపడి మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించాను. ప్రమోద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
నిజామాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో "జాగృతి జనంబాట" ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
- నిజామాబాద్ లో నా ఓటమి ఓ కుట్రనా? కాదా?
- నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి.
- 20 ఏళ్లుగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.
- ఇంటి గుట్టు బయట పెట్టి... కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు.
- ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా.
- ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
- 5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్ రాలేకపోయాను.
- ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావటం సంతోషంగా ఉంది.
- నేను నిజామాబాద్ కోడలిని. ఇది నా గడ్డ. ఎప్ప��ికైనా ఈ గడ్డలోనే కలిసిపోతా.
- దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే నా మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుంది.
- ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్ ఈ జిల్లాలోని కందకూరులో పుట్టారు.
- ఇంకో పక్క మనాల అడవుల్లో ఎన్ కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర ఉంది.
- ఆర్ఎస్ యూ, నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరికీ మద్దతు ఇచ్చిన చరిత్ర మన జిల్లాది.
- బీఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటి సారి నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ గెలిచ��రు. అప్పటి నుంచే ఉద్యమం ఊపందుకుంది.
- అన్ని భావాజాలలకు మద్దతునిస్తూ ముందున్నటువంటి జిల్లా మనది.
- మీ బిడ్డను కాబట్టి నన్ను ఇక్కడి నుంచి పార్లమెంట్ కు పంపించారు.
- మీ మర్యాద, గౌరవం కాపాడే విధంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాను.
- బీఆర్ఎస్ పార్టీని కూడా దీవించి అన్ని సీట్లు గెలిపించారు.
- నేను 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉద్యమంలోకి వచ్చా.
- గత 20 ఏళ్లుగా తెలంగాణ కోసం, క��సీఆర్ కోసం, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.
- మీ కోడలిగా, బిడ్డగా నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురుచూశా.
- నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలే. కానీ నన్ను కుట్ర చేసిన పంపించారు.
- నిజామాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరుతున్నా.
- నిజామాబాద్ లో నా ఓటమి కుట్రనా కాదా ఆలోచించాలని అడుగుతున్నా.
- ఇక్కడ ఏం కుట్ర జరిగిందో చిన్న పిల్లలను అడిగిన సరే చెబుతారు.
- ఎన్ని అవమానాలు జరిగినా సరే నాన్న గారు, బీఆర్ఎస్ మీద ప్రేమతో భరించా.
- కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను పార్టీ నుంచి పంపించారు.
- ఈ సమయంలో మీ ఆశీర్వాదం కావాలని మీ ముందుకు వచ్చా. తొలి అడుగు మన గడ్డ మీది నుంచే అని వచ్చాను
- మన అక్కా చెల్లెలు ప్రతి విషయంలో కష్టపడుతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా మనకు ఏమీ చేయదు.
- ఈ ప్రభుత్వం రూ. 2500 పెన్షన్ ఇస్తలేదు. పెన్షన్ ���ోసం ప్రభుత్వం పై పిడికిలి బిగించి కొట్లాడాలె.
- ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులను చిన్నచూపు చూస్తోంది.
- గత 10 ఏళ్లలో మనం కొంత సాధించుకున్నాం.
- కానీ అమర వ��రుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదు.
- ఆనాటి ఉద్యమకారులకు, ఈనాటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది.
- ప్రతి అమర వీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం.
- ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిటీ కార్డు రావాలె. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి వచ్చిన విధంగా పెన్షన్ రావాలి.
- ఇంకా అనేక అంశాలు, విషయాలు ఉన్నాయి. వాటిపై పోరాటం చేయాల్సి ఉంది.
- జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడుతాను. ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేస్తాను.
- ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని నేను కోరుతున్నా
- ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిన మీరు...ముందు ముందు కూడా నాకు అండగా ఉండాలి.
- పేద వారికి ఇళ్లు, వైద్యం, విద్య అందాల్సిన అవసరం ఉంది.
- నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పరిస్థితి దయనీయంగా మారింది.
- ఇక గురుక���లాల్లో ఆత్మహత్యలు, ఎలుకలు విద్యార్థులను కొరకటం, అత్యా��ారాలు జరుగుతున్నాయి.
- ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలె. కనీసం వారికి భద్రత, తిండి సరిగా పెట్టలేకపోతున్నారు.
- ఈ జిల్లాకే చెందిన పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ దీనిపై ఒక్క మాట మాట్లాడటం లేదు.
- సరైన విద్య, ఉద్యోగాలు, వైద్యం అందించలేకపోతున్నారు.
- బంగారు లేడినో, ఆకాశం లో పక్షినే మనం అడగటం లేదు. మనకు మంచి తిండి కావాలని అడుగుతున్నాం.
- బీఆర్ఎస్ నన్ను కుట్ర చేసి పంపించటంతో నా దారి నేను వెతుకుతున్నా.
- ఇన్నాళ్లు కేసీఆర్ గారి నీడలో ఉన్నా. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు.
- అందుకే మీరు ఆశీర్వదిస్తారని మీ కోసం వచ్చా. మీరు అండగా ఉంటారని నమ్ముతున్నా.
If this is the cost of speaking up the truth then I am ready to pay the cost hundred times again for the people of Telangana.
Satyameva Jayathe
Jai Telangana✊
Bouncing back is in her blood
Kavitha’s resilience is evident in her ability to rise above challenges, much like her father, KCR, who emerged stronger from adversity.
Her leadership in the Telangana agitation through Telangana Jagruthi stands as a testament to her vision, commitment, and steadfastness
Her dedicated efforts for the welfare of Singareni employees are remarkable and enduring. Key contributions include:
👉Persuaded KCR to reinstate dependent jobs as compassionate appointments in Singareni.
👉Facilitated employment for 19,463 youths in Singareni.
👉Organized the Tatta Chemmus Bandh during the Sakala Janula Samme for Telangana statehood.
👉Secured the Telangana increment for Singareni workers, equivalent to benefits for government employees.
Obtained the following benefits for workers:
👉Interest payments on housing loans exceeding ₹10 lakh.
👉Free electricity and air-conditioned facilities for workers’ quarters.
👉 A tenfold increase in matching grants for workers.
👉Fee reimbursement for workers’ children studying at IITs, IIMs, and similar institutions.
👉Ensured a paid holiday on Dr. B.R. Ambedkar’s birth anniversary.
👉Secured optional holidays for Sankranti, Ramadan, and Christmas.
👉Extended corporate medical facilities to workers’ parents.
👉Implemented a cadre scheme and MMC facilities for heirs of deceased or medically unfit workers until adulthood.
👉Actively supported workers’ families through comprehensive welfare schemes.
Regardless of positions, power etc., she will continue her fight for the people of Telangana
Truth has a way of telling itself
For all the propaganda and misinformation campaign that @RahulGandhi and his team have indulged in against KCR Govt, facts are now being told by the same people who were misled
Jai Telangana